10th అర్హతతో 1055 జాబ్స్ | SECL Recruitment 2026 | Govt Jobs Out

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SECL Recruitment 2026:

SECL Recruitment 2026 – సౌత్ ఈస్ట్రన్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ – SECL ద్వారా ఇప్పుడే మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే కనుక సూపర్వైజర్ గ్రేడ్ సి, మైనింగ్ టెక్నికల్, డిప్యూటీ సర్వేయర్ టెక్నికల్, అసిస్టెంట్ ఫోర్ మ్యాన్ వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

SECL Recruitment 2026

ఇలాంటి SECL Recruitment 2026 అనేది ఎప్పుడో కానీ విడుదల చేయరు కాబట్టి ఇప్పుడు విడుదల చేశారు కాబట్టి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది వెంటనే తెలుసుకోండి. ఇవన్నీ కూడా మనకు గ్రూప్స్ జాబ్స్ కాబట్టి కొంచెం చిన్న జాబ్స్ గా చెప్పొచ్చు. దీన్ని మీరు అప్లై చేయాలంటే కనుక May 14th తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవడానికి మనకు ఆన్లైన్లో అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.

 మరి ఇలాంటి SECL Recruitment 2026 జాబ్స్ కోసం టోటల్గా ఎన్ని వెహికల్స్ ఉన్నాయంటే 1055 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు వరకు వయస్సు ఉన్నట్లయితే గనక అప్లై చేయొచ్చు. కంప్యూటర్ విధానంలో ఒక ఎగ్జామ్ ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ లో భాగంగా.

Join Whatsapp Channel

Organisation Details :

సౌత్ ఈస్ట్రన్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ –  SECL అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ వారు ఇప్పుడే మన కోసం వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి పర్మనెంట్ విధానంలో ఈ SECL Recruitment 2026 జారీ చేయడం జరిగింది.

Tech Mahindra Walk in Drive for Tech Support Voice Jobs

10th అర్హతతో 9195 జాబ్స్

విద్యా శాఖలో JR ఎగ్జిక్యూటివ్ జాబ్స్ 

Age Limit:

సౌత్ ఈస్ట్రన్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ –  SECL అని జాబ్స్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా మనకు 30 సంవత్సరాల వయసు ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేసుకుని ఛాన్స్ అనేది ఉంటుంది.

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

సౌత్ ఈస్ట్రన్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ –  SECL సంబంధించిన పోస్టులకు మీకు క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక 10th / Degree / Diploma అర్హతలు ఉన్నట్లయితే గనక అప్లై చేసుకోవడానికి ఇందులో మనకు చాలా రకాల వేకెన్సీస్ ఉన్నాయి.

Vacancies : 

సూపర్వైజర్ గ్రేడ్ సి, మైనింగ్ టెక్నికల్, డిప్యూటీ సర్వేయర్ టెక్నికల్, అసిస్టెంట్ ఫోర్ మ్యాన్ అనే ఉద్యోగులకు సంబంధించి 1055 వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది.

Salary :

సౌత్ ఈస్ట్రన్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ –  SECL సంస్థలో ఎవరైతే సెలెక్టరో వాళ్ళది జీతాలు అనేవి మీరు సెలెక్ట్ అయిన పోస్ట్ ఆధారంగా ₹47,000/- వరకు కూడా నెల జీతం ఉంటుంది.

Selection process :

సౌత్ ఈస్ట్రన్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ –  SECL సంబంధించిన జాబ్ సెలక్షన్లో భాగంగా అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా మీకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది మొదట నిరసన చేయించడం జరుగుతుంది. ఆ తర్వాతే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది.

Important Dates :

Apply Start : April 15th

Apply End : May 14th

Apply process :

సౌత్ ఈస్ట్రన్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ –  SECL ఈ యొక్క ఆఫీసర్ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్ విధానంలో కంప్లీట్ చేయొచ్చు. కానీ కంప్లీట్ చేసే ముందు మీరు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాలు అన్ని కూడా చదువుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి. 

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!