TMC Notification 2026 :
Tata Memorial centre – TMC నుండి ప్రధానంగా ఈరోజు మనకు సెక్రటేరియల్ అసిస్టెంట్ అని ఉద్యోగాలు భర్తీ కోసం డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి జాబు ఇచ్చే విధంగా TMC Notification 2026 అనేది విడుదల చేశారు.

మనకి ఇంటర్వ్యూ అనేది విశాఖపట్నంలో జరుగుతుంది కాబట్టి మన ఆంధ్ర తెలంగాణ వారందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్వ్యూ లోకేషన్ కూడా మనకు చాలా దగ్గర్లో ఉంది కాబట్టి అభ్యర్థులు ఎవరికైతే కచ్చితంగా నాకు మంచి జాబ్ కావాలని ఎదురు చూస్తున్నారో వాళ్లకి ఇదొక మంచి అవకాశం గా చెప్పొచ్చు.
అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయాలంటే కేవలం మీకు ఇంటర్ విద్యార్హత ఉంటే సరిపోతుంది.. నాకు పెద్దగా క్వాలిఫికేషన్ లేదు కేవలం ఇంటర్ మాత్రమే చేశాను అనుకునే వాళ్ళకి ఏదో ఒక మంచి శుభవార్తగా చెప్పొచ్చు. అంతేకాకుండా మనకు ఏ విధమైనటువంటి పరీక్ష అనేది లేదు మరియు ఫీజు కూడా ఏమీ లేదు డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూ కి వెళ్తే సరిపోతుంది. దీనికి ఏప్రిల్ 15 కి మీకు ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహించే సెలక్షన్ కూడా చేయడం జరుగుతుంది.
Organisation Details :
Tata Memorial centre – TMC అనే సంస్థ మనకు అధికారికంగా ఈ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.. ఈ సంస్థ అనేది మనకు విశాఖపట్నంలో ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వారందరికీ కూడా దగ్గర ప్రాంతం కాబట్టి వినియోగించుకోవచ్చు.
Age Limit:
Tata Memorial centre – TMC సంస్థ ద్వారా మనకు రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనీస 18 – 30 వయస్సు ఉన్నట్లయితే గనక మీరు అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబులిటీ ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
Tata Memorial centre – TMC సంబంధించి మనకి క్వాలిఫికేషన్ చూసినట్లయితే గనక Inter విద్యార్హత లేదా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది.
Vacancies :
ఈ TMC Notification 2026 జాబ్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే కనుక 02 వేకెన్సీస్ తో మనకు అధికారికంగా సెక్రటేరియల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ TMC Notification 2026 జాబ్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా జీతాలు ఏ విధంగా ఉంటాయనేసి ఒకసారి మనం చూస్తున్నట్లయితే ₹19100/- to ₹214100/- నెల జీతం ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ TMC Notification 2026 జాబ్స్ సెలక్షన్ లో భాగంగా సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా మనకు ఏ విధమైన ఎగ్జామ్ లేదు ఫీజు లేదు డైరెక్ట్ గా మీకు Walk in Interview అనేది నిర్వహించడం ద్వారా మీకు డైరెక్ట్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది.
Important Dates :
Tata Memorial centre – TMC సంబంధించిన ఉద్యోగాలకు మీరు దరఖాస్తులు పెట్టుకోవాలి అంటే మీరు నేరుగా ఇంటర్వ్యూకి అయితే హాజరు కావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు ఉంటుంది అనేసి మనం చూసుకున్నట్లయితే కనుక April 13th – ఉదయం 9:30 నుంచి 10:30 మధ్యలో మీరు అక్కడ చేరుకోవాల్సి ఉంటుంది.
Apply process :
Tata Memorial centre – TMC సంబంధించిన అధికారిక వెబ్సైట్లో మీకు నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వాటిని మీరు ప్రాపర్ గా చెక్ చేసుకున్న తర్వాత మీరు నేరుగా ఇంటర్వ్యూకి ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ మరియు మీ యొక్క సర్టిఫికెట్లన్నీ పట్టుకొని వెళ్ళవలసి ఉంటుంది.