AP ఇంటర్ ఫలితాలు విడుదల || AP Inter Results Official Out 2026 || BIEAP Results Live 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Inter Results Official Out 2026:

AP Intermediate 1st and 2nd Year Results అధికారిక వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. మీరు అధికారిక బోర్డు వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీ యొక్క ఫలితాలు అనేవి చెక్ చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించినటువంటి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఎగ్జామ్ యొక్క ఫలితాలు అనేవి ఈరోజు ఉదయం 10:31 గంటలకు అయితే విడుదల చేయడం జరిగింది.

స్టూడెంట్స్ అందరూ కూడా మీ యొక్క ఫలితాలు అనేవి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫెయిల్ అయినట్లయితే గనక మీకు సప్లమెంటరీ పరీక్షలు కూడా త్వరలోనే నిర్వహిస్తారు. మొదటి ఏడాది విద్యార్థులకి ఇంకా ఎక్కువ స్కోరింగ్ తెచ్చుకోవాలనుకుంటే బెటర్మెంట్ ఆప్షన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కావున విద్యార్థులు అందరూ కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగండి.

 రిజల్ట్స్ ఏ విధంగా చెక్ చేయాలి?

BIEAP అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి మరియు డేట్ అఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయండి.

మీ వివరాలు అక్కడ కనిపిస్తాయి మరియు మీ యొక్క మార్క్స్ మేము కూడా అక్కడ కనిపిస్తుంది. MARKS MEMO మీరు కావాలంటే PRINT తీసుకునే అవకాశం ఉంటుంది.

check your Result Here

Leave a Comment

error: Content is protected !!