TS 10th Results on WhatsApp 2026:
Telangana 10th class exam results మనకు వాట్సాప్ లో కూడా విడుదల చేయనున్నారు. ఈ ఎగ్జామ్స్ మూల్యాంకనం అనేవి ఏప్రిల్ 23 2026 రోజున కంప్లీట్ చేసుకోవడం జరిగింది.
TG 10th ఫలితాలు విడుదల తేదీ ఇదే – TS 10th Exam Resuts Out Date 2026 | TG SSC Results 2026
10 days లో ఈ ఒక్క మార్కుల నమోదు ప్రక్రియ ఆన్లైన్ విధానంలో చేయడానికి టైం పడుతుంది. May 4th / 5th ఈ తేదీలలో మనకు ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.
తెలంగాణలో ఎస్ఎస్సి బోర్డు అధికారులు అందరూ కూడా ఈ యొక్క పదవ తరగతికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేది వాట్సాప్ విధానంలో తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి వాట్సాప్ లో డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ తీసుకొచ్చారు. ఇప్పుడు రిజల్ట్స్ కూడా వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
Whatsapp లో Results ఎలా Check చేయాలి?
- Whatsapp open చేయండి
- 8096958096 కి hi పెట్టండి
- Ssc Results అనే ఆప్షన్ ని మీరు ఒక క్లిక్ చేయాలి
- హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ కూడా చూస్ చేయాలి
- వెంటనే మీ యొక్క ఫలితాలను కనిపిస్తే వాట్సాప్ లోనే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు
TGBSE OFFICIAL WEBSITE లో కూడా మీరు మీ Results check చేయచ్చు.