Zoho లో జాబ్స్ | Zoho Technical Support Jobs 2026 | Software Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Zoho Technical Support Jobs 2026:

Zoho Company నుండి Technical Support Engineers జాబ్స్ కోసం నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.

Any Degree అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది. Freshers కోసం కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.

Job Responsibility :

  •  బేసుడు సపోర్ట్ అనేది మీరు ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది దానికోసం ఫోన్ కాల్స్ అనేవి కస్టమర్ తో మాట్లాడాలి
  •  కస్టమర్ తో ర్యాపో తో మీరు ఎప్పటికప్పుడు వాళ్లతో సంభాషణ చేయవలసి ఉంటుంది
  •  మీరు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ టైం వాళ్ళు ఎప్పుడైతే మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారో ప్రాపర్ రెస్పాన్స్ తో వాళ్ళకి సపోర్ట్ అందించాలి
  •  మీరు టెక్నికల్ కాంటెంట్ టీం తో పాటు ప్రాపర్ గా క్లోజ్ గా వర్క్ అనేది చేయాలి
  • Night shift లో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండాలి

Other details :

దీనికి సెలక్షన్లో మనకు ఎగ్జామ్ ఉంటుంది ఇంటర్వ్యూ కూడా ఉంటుంది మీ పర్ఫామెన్స్ ఆధారంగానే సెలెక్ట్ చేస్తారు.

AP ఇంటర్ 1st & 2nd సం. కూడా బెటర్మెంట్ || AP Inter Betterment Details 2026 || AP Inter Improvement Details 2026

ఇది ఫుల్ టైం జాబ్స్ కాబట్టి డైలీ మీరు ఆఫీస్ కి వెళ్లి వర్క్ చేయవలసి ఉంటుంది.

వీటికి మరి డైరెక్ట్ గా ఆన్లైన్ లోనే అప్లై చేయొచ్చు వాళ్ళు మీకు 5:30 డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మెయిల్ ద్వారా పంపిస్తారు. కంప్లీట్లీ మనకు ఫ్రీగానే అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ ఉంటుంది.

మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఎందుకంటే కస్టమర్స్ తో డైలీ మాట్లాడాలి.

Zoho company వారి యొక్క వెబ్సైట్లో నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి.

Official Website

Leave a Comment

error: Content is protected !!