TG Inter RECOUNTING Reverification Results :
తెలంగాణలో ఇంటర్మీడియట్ రీకౌంటింగ్ మరియు వెరిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ వచ్చింది.
May 10th లోపే మనకు తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షకు సంబంధించినటువంటి రీకౌంటింగ్ ప్రీ వెరిఫికేషన్ కి సంబంధించినటువంటి ఫలితాలు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం వాళ్లైతే చూస్తున్నారు.
ఇప్పుడు మనకు తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షకు సంబంధించినటువంటి రివ్యూ వెరిఫికేషన్ మరియు రికౌంటింగ్ కలిపి 65 వేలకు పైగానే దరఖాస్తులయితే రావడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో సప్లమెంటరీ ఎగ్జామ్స్ పెట్టేముందే వీటిని పరిష్కరించేసి మనకు మే 5వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో ఎప్పుడైనా కూడా ఈ ఫలితాలను వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారిక బోర్డు అధికారులు చెప్తున్నారు.
ప్రీ కౌంటింగ్ కన్నా కూడా రివ్యూ వెరిఫికేషన్ కి ఎక్కువ అప్లికేషన్స్ అనేవి స్టూడెంట్స్ అనేవారు పెట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 12వ తేదీన రిలీజ్ కావడం మనకు తెలిసింది. అయితే ఫెయిల్ అయిన వారికి మరియు ఫస్ట్ ఇయర్ మార్కులకు సంబంధించిన బెటర్మెంట్ సంబంధించిన పరీక్షలు అనేవి మనకు మే 13వ తేదీన ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి నిర్వహించబోతున్నారు.