TG 10th రిజల్ట్స్ రేపే | TG 10th Results Tomorrow 2026 | TS 10th Results 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG 10th Results Tomorrow 2026:

తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు అనేవి రేపు లేదా ఎల్లుండి విడుదలవుతాయని అధికారులు చెబుతున్నారు.

SSC బోర్డు అధికారులు కూడా దీనికి సంబంధించి ఎంత వీలైతే అంత తొందరగా ఆన్లైన్ విధానంలో ఫలితాలు విడుదల చేయడానికి ప్రయత్నం జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఫలితాలను ఇవి మాక్సిమం రేపటి రోజున విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

APRIL 29th తేదీన మాక్సిమం ఈ యొక్క ఫలితాలను విడుదలవుతాయని అధికారులు చెప్తున్నారు. మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి జరిగాయి. అయితే వీటికి సంబంధించి దాదాపుగా 5 లక్షల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అనేవి రాశారు.

How to Check SSC Results :

TGBSE Official Website ఓపెన్ చేసుకోవాలి

Hall ticket number ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి

మీ ఫలితాలు కనిపిస్తాయి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోండి

Check Results

Leave a Comment

error: Content is protected !!