10th అర్హత తో MTS, డ్రైవర్ జాబ్స్ || CSIR NEIST Recruitment 2026 || 10th Base Central Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR NEIST Recruitment 2026:

CSIR – NORTH EAST INSTITUTE OF SCIENCE AND TECHNOLOGY (NEIST) ద్వారా MULTI TASKING STAFF,  DRIVER ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పుడే CSIR NEIST Recruitment 2026 విడుదల చేయడం జరిగింది.

CSIR NEIST Recruitment 2026

మే 5వ తేదీ వరకు కూడా దరఖాస్తులు అనేవి స్టార్ట్ చేసుకొని జూన్ 4వ తేదీ వరకు కూడా అప్లికేషన్ అనేది సమర్పించే అవకాశాన్ని ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ వారు మనకే చక్కగా ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు దరఖాస్తులు అన్నీ కూడా మీరు ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే మనకి ఈ యొక్క సంస్థ వారు ఇవ్వడం జరిగింది.

10th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ యొక్క జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. CSIR NEIST Recruitment 2026 లో భాగంగా మనకు 10 పోస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది. రాత పరీక్ష మరియు స్కెల్ టెస్ట్ అనేది నిర్వహించి దానికి సంబంధించి ఎంపిక చేయడం జరుగుతుంది. 18 నుంచి గరిష్టంగా 27 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు ఆంధ్ర క ఉచిత తెలంగాణ కావచ్చు మిగతా స్టేట్స్ వర్గ వచ్చి ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ లో అవకాశం అనేది ఇచ్చారు.

Organisation :

CSIR – NORTH EAST INSTITUTE OF SCIENCE AND TECHNOLOGY (NEIST) అనే సంస్థ వారి అధికారికంగా మనకు ఈ యొక్క CSIR NEIST Recruitment 2026 జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇది జాబ్స్ కి సంబంధించి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.

Age:

CSIR – NORTH EAST INSTITUTE OF SCIENCE AND TECHNOLOGY (NEIST) సంబంధించి వయసు అనేది కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా చూస్తున్నట్లయితే  25 / 27 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న వారు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.4th June 2026 నాటికి మీకు కచ్చితంగా వైయస్ అనేది సరిపోవాలి.

SC, ST – 5 Years

OBC – 3 Years

CMET Recruitment 2026

SSC లో 731 జాబ్స్

TG Inter RECOUNTING Reverification Results 

Qualification :

CSIR – NORTH EAST INSTITUTE OF SCIENCE AND TECHNOLOGY (NEIST) సంబంధించి మీరు అప్లై చేయడానికి 10th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఇచ్చారు. డ్రైవర్ జాబ్స్ కైతే మీకు అర్హతలతో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా కావాల్సి ఉంటుంది.

Vacancies :

CSIR – NORTH EAST INSTITUTE OF SCIENCE AND TECHNOLOGY (NEIST) సంబంధించి ఈ యొక్క CSIR NEIST Recruitment 2026 ద్వారా మనకు టోటల్గా 10 పోస్టులతో మనకు multi tasking staff, driver వంటి జాబ్స్ అనేవి అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి పర్మినెంట్ పోస్టులు.

Salary :

CSIR – NORTH EAST INSTITUTE OF SCIENCE AND TECHNOLOGY (NEIST) సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి పేస్కేల్ లెవెల్ 2 ఆధారంగా చేసుకుని నెలకి ₹19900/- to ₹63,200/- బేసిక్ పే తో పాటు మీకు చాలా రకాల బెనిఫిట్స్ మరియు అలవెన్సెస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రధానంగా మీకు నెలకి చూసుకున్నట్లయితే యావరేజ్ గా  ₹36,700/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

CSIR – NORTH EAST INSTITUTE OF SCIENCE AND TECHNOLOGY (NEIST) సంబంధించి ఈ యొక్క పోస్టులకు సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక దీనికి సంబంధించిన సెలెక్షన్లో భాగంగా మీకు అధికారికంగా ఆన్లైన్ విధానంలోనే ఒక ఎగ్జామ్ అనేది పెడతారు అది కంప్లీట్ అయిన వాళ్ళందరికీ కూడా తర్వాత స్టేజిలో మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది ఆ తర్వాత డ్రైవర్ జాబ్స్ అయితే అదనంగా మీకు డ్రైవింగ్ స్కిల్స్ అనేవి చెక్ చేయడం జరుగుతుంది.

Important Dates :

ఈ యొక్క పోస్టులకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవడానికి  May 5th to June 4th మధ్యలోనే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.

Apply process :

CSIR – NORTH EAST INSTITUTE OF SCIENCE AND TECHNOLOGY (NEIST) యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు అక్కడ డీటెయిల్స్ అన్నీ కనబడతాయి దాంతో పాటు నోటిఫికేషన్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ నుంచే మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు మరియు అప్లికేషన్స్ అన్ని కూడా ఆన్లైన్ విధానంలో అయితే సమర్పించవచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!