CMET Recruitment 2026:
C-MET Hyderabad నుండి ఇప్పుడే Project Scientist, Junior Research Fellow (JRF), Technical Assistant మరియు Technical Support Staff అన్ని పోస్టులకు CMET Recruitment 2026 వచ్చింది.

Walk-in Interview ఆధారంగా ఈ CMET Recruitment 2026 జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. ఏ విధమైన ఎగ్జాం అనేది లేదు. మే 5వ తేదీన ఇంకో దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి పది గంటల మధ్యలో మీరు అక్కడ హాజరు కావలసి ఉంటుంది. ఇందులో మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి. ITI / Degree / PG అర్హతలతో మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు.
Job Organisation :
C-MET అనేది Ministry of Electronics and Information Technology (MeitY) కింద పనిచేసే ఒక Scientific Organization. ఇది ప్రధానంగా Electronics Materials, E-Waste Management మరియు Advanced Research పై పని చేస్తుంది.
Age:
- Project Scientist: 37 Years
- JRF: 37 Years
- Technical Assistant: 37 Years
- Support Staff: 37 Years
SC, ST – 5 YEARS
OB C – 3 YEARS
Sainik School Ghorakhal Recruitment 2026
Vacancies :
- Project Scientist – 1 పోస్టు
- Junior Research Fellow (JRF) – 1 పోస్టు
- Technical Assistant – 5 పోస్టులు
- Technical Support Staff – 1 పోస్టు
Qualification :
ఈ CMET Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కనుక కచ్చితంగా ITI / Degree / PG ఇటువంటి అర్హతలు ఉన్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు.
Salary :
ఈ CMET Recruitment 2026 జాబ్స్ కి ఇంతకైనా వాళ్ళకి పోస్ట్ ఆధారంగా చేసుకుని ₹ 20800/- to ₹56,000/- మధ్యలోనే మీకు జీతాలు ఉంటాయి.
Selection process :
ఈ యొక్క CMET Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్లు ఎగ్జామ్ ఏమి లేదు డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ అనేది నేరుగా నిర్వహించడం జరుగుతుంది.. మీ పర్ఫామెన్స్ ఆధారంగా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
Important Dates :
Walk-in Interview Date: 05 May 2026
Apply process :
- ఆఫీసియల్ వెబ్సైట్ నుండి అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ అప్ చేయండి
- అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లికేషన్ కి జోడించండి
- ఇంటర్వ్యూకి డైరెక్ట్ గా పట్టుకొని హాజరుకండి.
Required Documents:
- Educational Certificates
- Experience Certificates
- Passport Size Photos
- ID Proof
- Caste Certificate