IFFCO GET Recruitment 2026:
Indian Farmers Fertiliser Cooperative Limited ద్వారా Graduate Engineer Trainee (GET) అని IFFCO GET Recruitment 2026 జాబ్స్ అన్నీ రిలీజ్ చేశారు.

ఈ IFFCO GET Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలంటే ఇంజనీరింగ్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేశారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. . ఈ యొక్క జాబ్స్ కి కనీసం 18 నుంచి 30 సంవత్సరాలు వయస్సు ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
జాబ్ సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మనం చూసుకున్నట్లయితే మొదటి మీకు ఎగ్జామ్ ఉంటుంది తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది.. ఈ జాబ్స్ మీరు అప్లై చేయాలంటే ఏప్రిల్ 30 2026 వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.
Organisation :
Indian Farmers Fertiliser Cooperative Limited సంస్థాన్ నుంచి మనకు ఇప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ విభాగంలో పని చేయడానికి సంబంధించి IFFCO GET Recruitment 2026 అనేది విడుదల చేయడం జరిగింది.
Age:
ఈ IFFCO GET Recruitment 2026 జాబ్స్ కి అప్లై చేయాలంటే కనీసం 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకుని వెళ్లచుబులిటీ మనకు ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
TG Inter RECOUNTING Reverification Results
Qualification :
ఈ IFFCO GET Recruitment 2026 జాబ్స్ మీరు అప్లై చేయాలి అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్లయితే అప్లై చేసుకునే ఛాన్స్ మనకు ఇవ్వడం జరిగింది.
- Chemical Engineering
- Mechanical Engineering
- Electrical Engineering
- Instrumentation & Electronics
- Civil Engineering
- IT / Computer Science
- Artificial Intelligence
Vacancies :
ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక Graduate Engineer Trainee (GET) అనే జాబ్స్ అనేవి మనకు విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ జాబ్స్ కి సంబంధించి మనకు జీతాలు విషయానికి వచ్చినట్లయితే కనుక అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా మనకు దీనికి సంబంధించి ₹35000/- to ₹50000/- ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
దేనికి సంబంధించిన జాబ్స్ ఎలక్షన్లో మొదట మీకు Prelims ఆన్లైన్ పరీక్ష అనేది నీకు నిర్వహించడం జరుగుతుంది.. తర్వాత మీకు ఫైనల్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఇక చివరిగా ఫైనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది.
Important Dates :
ఈ యొక్క పోస్టులకు మీరు దరఖాస్తులు పెట్టుకోవాలి అంటే కనుక April 30th వరకు కూడా దరఖాస్తులనేవి సమర్పించుకొని ఛాన్స్ ఉంటుంది.
Apply process :
Indian Farmers Fertiliser Cooperative Limited ఆఫీసియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ తనది పెట్టుకోండి.