యూనియన్ బ్యాంకు లో 1865 జాబ్స్ | UBI Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

UBI Recruitment 2026:

Union Bank of India ద్వారా మనకు అప్రెంటిస్ విధానంలో 1865 పోస్టులకు సంబంధించిన UBI Recruitment 2026 వచ్చింది.

UBI Recruitment 2026

ఈ UBI Recruitment 2026 జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే కనుక నాకు ఇది వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. వీటికి మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకోవాలి అంటే మే 19వ తేదీ వరకు ఛాన్స్ అయితే ఉంది. అయితే వీటికి ఎగ్జామ్ వచ్చేసరికి మనకు మే లేదా జూన్ 2026 లో నిర్వహిస్తారు.

అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక డిగ్రీ అర్హత ఎవరికైతే ఉందా అటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నవారు అప్లై చేయొచ్చు.

 దీనికి సంబంధించిన జీతంతో చేసి 15 వేల నుంచి 20వేల మధ్యలో ఉంటుంది. దీనికి సంబంధించి మీకు సెలక్షన్లో కూడా ఒక వంద మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ టెస్ట్ ఉంటుంది వెరిఫికేషన్ ఉంటుంది.

Organisation :

Union Bank of India ద్వారా మనకు అధికారికంగా ఇప్పుడే అప్రెంటిస్ విధానంలో అనగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మనకు కొత్త నోటిఫికేషన్ వచ్చింది.. ఇందులో మనకు ఒక సంవత్సరం కాలం పాటు దీనికి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఉంటుంది.

Age:

ఈ యొక్క UBI Recruitment 2026 కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనీసం 20 సంవత్సరాలు మరియు గరిష్టంగా 28 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అనేది ఉంటుంది.

SC, ST – 5 Years

OBC – 3 Years

TG 10th Results Released 2026 

AP 10th Results Out 2026

TG 10th Results Out 2026

IFFCO GET Recruitment 2026

Qualification :

ఈ యొక్క UBI Recruitment 2026 పోస్టులకు సంబంధించి ఎవరైతే  అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి క్వాలిఫికేషన్ వచ్చి Any Degree – 1st April  నాటికి ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేయొచ్చు.

Vacancies :

ఈ యొక్క UBI Recruitment 2026 ద్వారా మనం చూసుకున్నట్లయితే 1865 వేకెన్సీస్ అనేవి టోటల్ గా విడుదల చేశారు.

Salary :

Rural / Semi-Urban: ₹15,000/-

Urban: ₹18,000/-

Metro Cities: ₹20,000/-

Selection process :

ఈ యొక్క జాబ్ సెలక్షన్లో మీకు కొన్ని స్టేజెస్ ఉంటాయి అనగా మొత్తం మూడు స్టేజీలు ఉంటాయి ఆ స్టేజి ఏంటో కింద ఇవ్వడం జరిగింది చూడండి.

Online Test

  • Total Questions: 100
  • Total Marks: 100
  • Duration: 60 minutes

Subjects:

  • General / Financial Awareness
  • English
  • Reasoning & Quantitative Aptitude
  • Computer Knowledge
  • Bank Products & Services

Local Language Test 

మీకు మీయొక్క ప్రాంతీయ భాషకు సంబంధించిన నాలెడ్జ్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి దీనిని పెడతారు.

తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పెట్టడం జరుగుతుంది

Important Dates :

  • ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించిన డేట్స్ ఏంటంటే మనకు ఏప్రిల్ 29 నుంచి మే 19వ తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.
  • Exam –  May / June

Apply process :

ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అనుకుంటే గనక ఆఫీషియల్ వెబ్సైట్ మాత్రమే ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని మీకు ఒకవేళ అర్హతలు ఉండే ఇంట్రెస్ట్ ఉంటే గనుక అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేసుకోవచ్చు. 

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!