Accenture Tech Support Jobs 2026:
Disclaimer: This website is for informational purposes only. We are not affiliated with any government or private organization mentioned. While we aim to provide accurate updates on software and work-from-home opportunities, we do not guarantee their authenticity. Users are strongly advised to verify all details through the official website before applying. We are not responsible for any loss or issues arising from the use of this information.
Accenture company ద్వారా Application Tech Support జాబ్స్ కోసం కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
Job Description :
- Any Graduation అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంది
- ఇందులో భాగంగా మీకు క్లైంట్ తో మీరు కమ్యూనికేట్ అవ్వవలసి ఉంటుంది వాళ్ళకి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది
- Client ని అర్థం చేసుకొని వాళ్లకు కావాల్సిన service మీరు provide చేయాలి
- మీరు టెక్నికల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది
- ఇంతకు సంబంధించి మీరు ఐటి సర్వీస్ డెస్క్ పైన వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది
Skills :
- వీటికి సంబంధించి ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగుండాలి న్యూటన్ యాక్సిడెంట్ తో మాట్లాడగలిగే నైపుణ్యం కూడా ఉండాలి
- నీకు ప్రాబ్లమ్స్ ఆలయం స్కిల్స్ మరియు అనలైటికల్స్ కిల్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉండాలి
- మీరు ఫ్లెక్సిబుల్ వర్క్ షిఫ్ట్ లో వర్క్ అనేది చేయడానికి సిద్ధంగా ఉండాలి
Selection process :
ఈ కంపెనీ వాళ్ళు మీకు ఒక టెస్ట్ పెడతారు ఆ టెస్ట్ లో మీ యొక్క పర్ఫామెన్స్ చూస్తారు తర్వాత మీకు ఇంటర్వ్యూకి ఎంపిక చేసి అందులో మీ పర్ఫామెన్స్ చూసి ఇప్పుడు సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
Apply process :
Accenture Company ఈ యొక్క ఆఫీషల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్ గా చెక్ చేస్తున్న తర్వాత అప్లికేషన్స్ అన్నీ కూడా ప్రాపర్ గా సబ్మిట్ చేయొచ్చు.