AP 10th Class Final Results 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పబ్లిక్ పరీక్షలు యొక్క ఫలితాలు అనేవి మనకు ఈ నెల ఎండింగ్ అనగా April 26th / 26th తేదీలలో విడుదల చేయడానికి అధికారులు అందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
మరి వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి మనకి మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ రెండవ తేదీ వరకు కూడా జరిగాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పేపర్ యొక్క మూల్యాంకన ప్రక్రియ అనేది ఏప్రిల్ 6వ తేదీ నుంచి స్టార్ట్ చేసి ఏప్రిల్ 15వ తేదీ వరకు కూడా ఈ ప్రక్రియ అనేది కంప్లీట్ చేయడం జరిగింది.
అయితే విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏమిటంటే హిందీ విభాగంలో రెండు మార్కులు మరియు ఇంగ్లీషు సబ్జెక్టులో ఐదు మార్కులు ఏవైతే మనకు మొత్తం 7 మార్కులు అయితే మళ్ళీ యాడ్ స్కోర్ కింద కలిపే అవకాశాలు ఉన్నట్టు కూడా బోర్డు అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. మరి దీని అప్డేట్ అనేది మనకు ఫలితాలు విడుదల అయిన తర్వాత మాత్రమే తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి అప్పటి వరకు విద్యార్థులు అందరూ కూడా సంయమనంతో ఉండాలి.
ఈ సంవత్సరం మనకు పాస్ పర్సంటేజీ 99.05% వరకు కూడా హాజరు సాధన నమోదయింది కావున పాస్ పర్సంటేజీ కూడా దానికి తగ్గట్టుగానే ఉండే అవకాశాలు అయితే ఉంటాయి.
AP లో టెన్త్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు?
APRIL 25th or 26th తేదీలలో ఈ ఫలితాలు అయితే విడుదల చేయడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి.
AP 10th ఫలితాలు ఎలా చెక్ చేయాలి?
- AP లో 10వ తరగతికి సంబంధించిన BSEAP Official Website అనేది ఓపెన్ చేయండి.
- Hall ticket number and Date of birth అనేది నమోదు చేయండి
- ఆ తర్వాత మీరు డైరెక్ట్ సబ్మిట్ చేయడం ద్వారా మీ ఫలితాలు కనిపిస్తాయి మీరు కావాలంటే ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు
Whatsapp లో Results ఎలా చూడాలి?
- 9552300009 అనే Whatsapp no. కి Hi పెట్టండి
- Education service లో SSC Public Examination 2026 – Results అనే ఆప్షన్ ని చూస్ చేయండి
- Student యొక్క Hall ticket no. మరియు డేట్ అఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- నీకు వెంటనే మీ ఫలితాలు కనిపిస్తాయి డౌన్లోడ్ చేసుకోవచ్చు