కాలుష్య నియంత్రణ బోర్డులో జాబ్స్ | TGPSC Assistant Scientist Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TGPSC Assistant Scientist Recruitment 2026:

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ద్వారా Assistant Scientist (Analyst Grade-II) అని జాబ్ కోసం TGPSC Assistant Scientist Recruitment 2026 వచ్చేసింది.

TGPSC Assistant Scientist Recruitment 2026

సంస్థ: Telangana Public Service Commission (TGPSC)

పోస్టు పేరు: Assistant Scientist (Analyst Grade-II)

డిపార్ట్‌మెంట్: Telangana Pollution Control Board

మొత్తం పోస్టులు: 20 Vacancies

జాబ్ లొకేషన్:  Telangana

ఈ TGPSC Assistant Scientist Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఏప్రిల్ 27 నుంచి మే 25 వరకు కూడా మీరు ఐదు అప్లై చేయొచ్చా. పరీక్ష అనేది జూలై 2026 లో ఉండే అవకాశాలు ఎక్కువగా. Any Degree విద్యార్హత ఉన్నటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. 18 నుంచి 34 సంవత్సరాలు మధ్య వయసున్న వారందరూ అప్లై చేయొచ్చు.

Join Whatsapp Channel

Organisation Details :

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఇంతవరకు ఈ TGPSC Assistant Scientist Recruitment 2026 జాబ్స్ అయితే విడుదల చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు పురుషులు ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. మీకు జాబ్ పోస్టింగ్ కూడా మన తెలంగాణ స్టేట్ లోనే ఉంటుంది కాబట్టి ఎక్కడికి కూడా వెళ్లకుండా మన స్టేట్ లోనే ఉంటూ హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు.

NTPC Assistant Executive Recruitment 2026

Inter Supplementary Date Extended 2026

CRPF లో 9175 జాబ్స్ 

Age Limit:

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) జాబ్స్ కి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది.

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ప్రేమించిన పోస్టులకు కెమిస్ట్రీ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. 

Vacancies : 

Assistant Scientist (Analyst Grade-II) సంబంధించి మొత్తం 20 పోస్టులు ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకు విడుదల చేయడం జరిగింది.

Salary :

ఈ TGPSC Assistant Scientist Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకొని సెలెక్ట్ చేయడం వాళ్ళందరికీ కూడా ₹45,960/- to ₹1,24,150/- జీతం అనేది చెల్లించడం జరుగుతుంది.

Selection process :

ఈ TGPSC Assistant Scientist Recruitment 2026 జాబ్స్ కి సంబంధించిన సెలెక్షన్ విషయాలకు వచ్చినట్లయితే గనక అప్లై చేస్తున్న వాళ్లందరికీ కూడా మొదట ఎగ్జామినే ఉంటుంది.

 ఈ పేపర్ అనేది 150 ప్రశ్నలు 150 మార్కులు ఉంటుంది – Paper 1

 తర్వాత మళ్ళీ 150 ప్రశ్నలు మార్పులకు – Paper 2

మనకు పేపర్ వన్ అనేది జనరల్ స్టడీస్ మరియు పేపర్ టు అనేది కెమిస్ట్రీ సంబంధించిన ప్రశ్నలు అనేది ఉంటాయి. 

Exam Centers : 

  • Hyderabad
  • Warangal
  • Karimnagar
  • Khammam
  • Nizamabad

Important Dates :

ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కనుక ఏప్రిల్ 27 నుంచి మే 25 వరకు కూడా వీలైతే దరఖాస్తులనేవి సమర్పించే ఛాన్స్ అనేది ఉంటుంది.

Apply process :

ముందుగా మీరు అఫీషియల్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకున్న తర్వాత మీరైతే దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అనేది కంప్లైంట్ చేసుకోవచ్చు. 

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!