CSIR CCMB Recruitment Out 2026:
CSIR – Centre for Cellular and Molecular Biology నుండి ఇప్పుడే మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే 28 పోస్టులకు CSIR CCMB Recruitment Out 2026 సంబంధించినటువంటి Technician, Driver, and Technical Officer అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది.

మరి ఈ CSIR CCMB Recruitment Out 2026 పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు దాటాలి గరిష్టంగా 30 సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఆస్పరెంట్స్ అందరు కూడా అప్లై చేసుకునేటటువంటి అవకాశం అయితే మనకి ఒక సంస్థ వారు ఇవ్వడం జరిగింది.
ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మా లక్ష్యం అని ఎదురుచూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది నిజంగా మంచి అవకాశం గా చెప్పొచ్చు. మరి వీటికి మీరు అప్లై చేయాలంటే ఏప్రిల్ 28 నుంచి మే 26 వరకు కూడా మీరు దరఖాస్తులనేవి పెట్టుకోవచ్చు. మీకు దీనికి సంబంధించిన జాబ్ పోస్టింగ్ అనేది మన హైదరాబాద్ లోనే ఉంటుంది కాబట్టి మన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారందరికీ కూడా ఇది ఒక మంచి శుభవార్త.
వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్ ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు. సెలక్షన్ లో మొదట ఎగ్జామ్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఫైనల్ గా మెడికల్ చెకప్ అనేది ఉంటుంది.
Organisation Details :
CSIR-Centre for Cellular and Molecular Biology అని కేంద్ర ప్రభుత్వ సంస్థ వారు మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు అప్లై చేసుకుని పోస్టింగ్ కూడా మన తెలుగు స్టేట్ లోనే హైదరాబాదులోనే పోస్టింగ్ వచ్చే విధంగా ఈ ఒక జాబ్స్ అన్నది రిలీజ్ చేయడం జరిగింది. తెలుగు స్టేట్లో ఉంటూ వర్క్ చేద్దామని చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు.
AP 10th Class Final Results 2026
TGPSC Assistant Scientist Recruitment 2026
Inter Supplementary Date Extended 2026
Age Limit:
CSIR-Centre for Cellular and Molecular Biology సంబంధించి కనీసం నీకు వయస్సు 18 నుంచి గరిష్టంగా 30 సంవత్సరాల వరకు కలిగి ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
| Name of the Post | Max. Age |
| Technician | 28 |
| Driver | 27 |
| Technical Officer | 30 |
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే కనుక కనీస విద్యా అర్హత వచ్చేసి 10th / 12th / Degree వంటి అర్హతలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకొని ఛాన్స్ అనేది ఉంటుంది.
Vacancies :
ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకి మూడు రకాల ఉద్యోగాలు విడుదల చేశారు. అయితే వీటికి సంబంధించి టోటల్గా చూసుకుంటే 28 పోస్టులు విడుదల చేయడం జరిగింది.
| Name of the Post | Vacancies |
| Technician | 23 |
| Driver | 01 |
| Technical Officer | 04 |
Salary :
ఈ యొక్క CSIR CCMB Recruitment Out 2026 ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వాళ్ళకి 30 వేల నుంచి 50 వేల మధ్యలో మీకు జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
Selection process :
వీటి సెలక్షన్ లో మీకు క్రింది విధంగా సెలక్షన్ షెడ్యూల్ అనేది ఉంటుంది.
- రాత పరీక్ష
- Skill టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామ్
Important Dates :
ఈ CSIR CCMB Recruitment Out 2026 జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్ అనేది మీరు పెట్టుకోవాలి అనుకుంటే కనుక దరఖాస్తులు అన్నీ కూడా ఆన్లైన్ విధానంలో మీరు క్రిందికి తేదీలలో పెట్టుకోవచ్చు.
Apply Start – 28th April
Apply End – 26th May
Apply process :
ఈ యొక్క CSIR CCMB Recruitment Out 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని మీరైతే హ్యాపీగా అప్లికేషన్స్ అన్నీ కూడా మీరు పెట్టుకోండి ఛాన్స్ అయితే ఉంటుంది.