AP and TS Weather Forecast:
AP and TS Weather Forecast – రాగల నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో దంచుకుంటే వర్షాలు రాబోతున్నాయి మరియు ఈదురుగాలు కూడా రాబోతున్నాయి. మరి వాటికి సంబంధించిన సమాచారం తెలుసుకుందామా.
రెండు తెలుగు రాష్ట్రాల వారికి కూడా వాతావరణ శాఖ హై అలర్ట్ – AP and TS Weather Forecast ఇచ్చింది. మరి ఆకల నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో దంచి కొట్టే వర్షాలు రానున్నా.
ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్పారు అంటే రాగల నాలుగు రోజులు పాటు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించారు. దీనికి గల ప్రధాన కారణం చూసుకున్నట్లయితే ఈ రాకల నాలుగు రోజులపాటు కూడా మనకి వర్షంతో పాటు అదనంగా ఈదురు గాలులు దీనితో పాటు పిడుగులతో కూడినటువంటి ఉరుములు కూడా వస్తాయి అని హెచ్చరిస్తున్నారు.
గంటకు 50 కిలోమీటర్లు పైగానే వేగంతో ఈ యొక్క ఈదురుగాలు అనేవి వస్తాయి. తగిన చర్యలు అయితే తీసుకోవాలి. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వరకు కూడా వర్షాలు అనేవి కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం ఉరుములు మెరుపులు మరియు ఈదురు గాలులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్నట్లు మనకి ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వారు చెప్పారు.
నిరుద్యోగులకు శుభవార్త సబ్సిడీ లోన్ కి అప్లై చేయండి
AP and TS Weather Forecast Details – సాటిలైట్లు ఇచ్చినటువంటి సమాచారం మేరకు తెలంగాణలో మేఘాలైతే వచ్చేసాయి. ఈరోజు అంతా కూడా మేఘాలనేవి ఆవరించి ఉంటాయి.. అయితే వర్షాలు మాత్రం పడే అవకాశం తక్కువగా ఉంది. అయితే తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా మనం గమనించాలి.. అవి ఏంటంటే కొత్తగూడెం, రామగుండం, కేసముద్రం, జమ్మికుంట మరియు హైదరాబాద్ ప్రాంతాలలో ఈ చిరుజల్లులు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మేఘాలు వెంటనే ఆలముకునే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాయలసీమ మాత్రం పొడి వాతావరణం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉపయోగాలు జిల్లాలో దట్టమైన మేఘాలు ఆలుముకునే అవకాశాలు ఉన్నాయి.
వైజాగ్ లో త్వరలో 30,000 జాబ్స్
ఇప్పుడున్న సిచువేషన్ లో వర్షాలు కంటే కూడా ఈదురు గాలులు వల్ల చాలామంది నష్టపోతారు. ఈ గాలులన్నీ కూడా అంటార్కిటిక సముద్రం మీద నుంచి అయితే వస్తూ ఉన్నాయి. తెలంగాణలో పగటివేల33 నుంచి దగ్గర దగ్గర 8 వరకు కూడా ఈ ఉష్ణోగ్రతలు అనేవి ఉంటున్నాయి. వర్షాలు పడే టైం లో మాత్రం ఇక్కడ వాతావరణం అనేది బాగా చల్లబడి మొత్తం టెంపరేచర్ అయితది డౌన్ అయిపోతుంది.
ఇక తేమ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో 51% ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో 39 శాతం వరకు టైం అయితే ఉంటుంది. శనివారం ఆదివారం పెద్ద వర్షాలు అయితే పడే అవకాశాలు ఉన్నాయి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.