PMEGP Loan 25 Lakhs:
PMEGP Loan 25 Lakhs – నిరుద్యోగులకు శుభవార్త.. 25 లక్షల కోసం అప్లై చేసుకోండి.. ప్రధానమంత్రి అందిస్తున్న 9 లక్షల సబ్సిడీ పొందండి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP Loan) అనే స్కీం కింద భారీ మొత్తంలో మీరు సబ్సిడీ లోన్స్ అనేవి పొందే అవకాశం కల్పిస్తుంది. అయితే ఈ లోన్స్ అనేవి ఏ విధంగా మనం పొందాలి దానితో పాటు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం కూడా మీకు ఇప్పుడు క్లియర్ గా అయితే తెలిపే ప్రయత్నం చేస్తున్నాము. దీనిలో భాగంగా మీకు సబ్సిడీ ఎంత లభిస్తుంది అసలు మీకు లోన్స్ అనేవి ఎంత వస్తాయి అనేవి కూడా మనం తెలుసుకుందాం.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా చూస్తే నిరుద్యోగుల శాతం రోజురోజుకి పెరుగుతూనే వస్తుంది.. దీనికి గల ప్రధాన కారణం చూసుకుంటే తగినన్ని ఉద్యోగ అవకాశాలు లేవు. దీనిని దృష్టిలో పెట్టుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వారు కొత్తగా ఒక స్కీం తీసుకొచ్చారు. దీనిలో భాగంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లందరికీ కూడా సబ్సిడీ రుణాలనేవి కల్పిస్తూ వాళ్లకి ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ అయితే ప్రారంభించారు.
వైజాగ్ లో త్వరలో 30,000 జాబ్స్
ప్రతి మహిళకి 18,000 ఆడబిడ్డ నిధి పథకం
అయితే ఈ PMEGP Loan స్కీం అనేది యాక్చువల్ గా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతీ యువకులకు మరియు నిరుద్యోగులను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా అందిస్తుండడంతో పాటుగా సబ్సిడీ కూడా అందిస్తూ ఉన్నారు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆడవారు, ఈ ఎస్సీ ఎస్టీ వారు, బీసీ వర్గానికి సంబంధించిన వారందరికీ ముప్పై ఐదు శాతం వరకు ఈ యొక్క సబ్సిడీ రుణాలనేవి ఇస్తున్నట్లు కూడా సమాచారం.
How to Get a PMEGP Loan:
PMEGP Loan మీరు పొందాలంటే మొదట మీరు సంబంధిత బ్యాంకులో లోన్ అప్రూవల్ చేసుకోవాలి. తర్వాత మీకు అప్రూవల్ అయినటువంటి డాక్యుమెంట్తో మీరు PMEGP అధికారిక వెబ్సైట్ని సందర్శించి ముందు మీరు ఒక ఎకౌంటు క్రియేట్ చేసుకుని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
ఇప్పుడు మీ వివరాలన్నీ కూడా ప్రాపర్ గా సిద్ధం చేసుకుని అక్కడ సబ్మిట్ చేయాలి.. ఇందులో భాగంగా మిమ్మల్ని ఏమేమి డీటెయిల్స్ అడుగుతారు అంటే మీ యొక్క ఆధార్ కార్డు నెంబరు, పాన్ కార్డు నెంబరు వాటి వివరాలు అడుగుతారు.
ఇప్పుడు మీరు ఒక ఏజెన్సీ నైతే సెలెక్ట్ చేసుకొని మీకు ఏ ఏజెన్సీ ద్వారా ఈ యొక్క సబ్సిడీ రుణాలనేవి కావాలి ఏంటి ఇవన్నీ కూడా మీరు తెలియజేయాలి.. ఖాదీ బోర్డు, కాదు కమిషన్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ వీటిలో ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మీకు ఏ ఏజెన్సీ వారికి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నారో దానికి సంబంధించిన అధికారులు మీ వద్దకు వెరిఫికేషన్ కోసం వస్తారు.మీరు నిజంగా బిజినెస్ చేస్తున్నారు లేదా అనేది వాళ్ళు వెరిఫికేషన్ కోసం మొత్తం డీటెల్స్ సేకరిస్తారు.
మీకు వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్ అయినట్లయితే అప్పుడు మీకు రుణం అనేది రావడం జరుగుతుంది. జరుగుతుంది. జరుగుతుంది. వె ఫెయిల్ అయితే కనుక మీకు సబ్సిడీ రుణం అనేది రాదు.
తర్వాత రిపోర్ట్ ని మీరు బ్యాంకు వెళ్లి సబ్మిట్ చేసినట్లయితే అక్కడ మీకు ప్రాజెక్టు గ్యాస్ లో ఎంత లోనో కావాలో అడుగుతారు మీరు తెలియజేయవలసి ఉంటుంది. ఆ తర్వాత లోన్ మీకు శాంక్షన్ చేస్తారు.
లోన్ మీకు శాంక్షన్ అయిపోయిన తర్వాత ఒక లెటర్ అయితే మీకు రావడం జరుగుతుంది. PMEGP అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి మీరు ఆ యొక్క లోన్ శాంక్షన్ లెటర్ ని సబ్మిట్ చేయాలి.
ఈ బస్సులలో చార్జీలు భారీగా పెంపు
PMEGP Loan శాంక్షన్ అయిన వారందరూ కూడా ట్రైనింగ్ క్లాసెస్ కి అటెండ్ కావాలి. అది కంప్లీట్ అయితే అప్పుడు మీకు లోన్ మీ యొక్క అకౌంట్ కి క్రెడిట్ చేస్తారు మరియు సబ్సిడీ మీరు పొందవచ్చు. ఇది కంప్లీట్ గా ఆన్లైన్లోనే కోర్స్ అనేది ఉంటుంది. మొత్తం 15 క్లాసెస్ ఉంటాయి మరియు 15 పరీక్షలు అనేవి ఉంటాయి. వాటిలో కచ్చితంగా మీరు పాస్ అయితేనే అప్పుడు మీకు ఈ సర్టిఫికెట్ కూడా వస్తుంది.
ట్రైనింగ్ సర్టిఫికెట్ పొందిన తర్వాత మీకు సబ్సిడీ కూడా మీకు రిలీజ్ అవుతుంది. సబ్సిడీ రేట్ ఏ విధంగా ఉంటుందంటే పట్టణాల ప్రాంతాల వారికి సంబంధించి 25% మరియు విలేజస్ వారికి 35% ఇస్తారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.