అక్టోబర్ లో డీఎస్సి || AP DSC Soon || AP DSC Latest updates

AP DSC Soon:

ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ మరొకసారి విడుదలవుతే బాగుంటుందని చాలామంది అయితే అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి అధికారికంగా ఒక అప్డేట్ వచ్చింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

అక్టోబర్ నెలలో మరొకసారి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఎటువంటి అవకతవకలు లేకుండా కూడా ఈ యొక్క డీఎస్సీ నియామకాలు చేపడతామని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.

ఇది ఇటీవల కాలంలో మరొక టెట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రక్రియకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. రెండు నెలల్లో వీటికి సంబంధించిన పరీక్షలు కూడా కంప్లీట్ అవుతాయి. ఈ పరీక్షలు అయిపోయిన వెంటనే మళ్ళీ డీఎస్సీ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. వీటిని నిరుద్యోగులు కచ్చితంగా వినియోగించుకోవచ్చు.

చాలామంది అడుగుతుంది ఏంటంటే కొత్త సిలబస్ చదవాలా లేకపోతే పాత సిలబస్ చదవాలి అని. ప్రస్తుతానికి టెట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దీని వరకు పాత సిలబస్ ఏదైతే ఉందో దాన్ని చదువుకుంటే సరిపోతుంది కానీ మనకు డీఎస్సీ టైంలో మాత్రం కచ్చితంగా కొత్త అప్డేటెడ్ సిలబస్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే రీసెంట్ టైంలో మనకు జరుగుతున్నటువంటి పరీక్షాలలో ఏదైతే మనకు సిలబస్ అనేది అప్డేట్ అవుతుందో కచ్చితంగా వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని పేపర్ అనేది సిద్ధం చేస్తున్నారు కాబట్టి అప్డేట్ సిలబస్ కూడా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ సాగించడం చాలా ఉత్తమం.

Official Website

Leave a Comment

error: Content is protected !!