కరెంట్ ఆఫీస్ లో జాబ్స్ || BEL Notification 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

BEL Notification 2026:

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుండి ఇప్పుడే మనకు  ఇంజనీరింగ్ అసిస్టెంట్, టెక్నీషియన్ అనే జాబ్స్ కి BEL Notification 2026 వచ్చింది. 

 సంస్థ వివరాలు

  • సంస్థ పేరు: Bharat Electronics Limited (BEL)
  • సంస్థ రకం: కేంద్ర ప్రభుత్వ నవరత్న సంస్థ
  • ఉద్యోగ రకం: Permanent

Age:

ఈ BEL Notification 2026 ఉద్యోగాలకు కనీస వయసు 18 నుంచి గరిష్టంగా 28 సంవత్సరాలు వయస్సు ఉంటే అప్లై చేయొచ్చు.

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

TGPSC Assistant Environment Recruitment 

TG District Court Recruitment 2026

TGPSC 3 Notifications 2026

Qualification :

ఈ జాబ్స్ కి ITI / Diploma  ఇటువంటి అర్హతలు సంబంధిత విభాగంలో ఎవరికైతే కంప్లీట్ అయిందో వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు.

Salary : 

BEL Notification 2026 లో భాగంగా ట్రైనింగ్ సమయంలో నేను ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ₹24500/-  నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.

 టెక్నీషియన్ ఉద్యోగాలకు – ₹21500/-  నెలవారి  జీవితాలనే ఇవ్వడం జరుగుతుంది.

Vacancies : 

ఇంజనీరింగ్ అసిస్టెంట్, టెక్నీషియన్ అనే పోస్టులు ఇందులో భాగంగా మనకు విడుదల చేయడం జరిగింది.

Selection process :

ఈ ఒక జాబ్ సెలక్షన్ లో భాగంగా అప్లై చేస్తున్న వాళ్లకి కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది ఉంటుంది.

 ఈ పరీక్ష అనేది 150 మార్కులకు ఉంటుంది. అందులో భాగంగా మనకు జనరల్ ఆప్టిట్యూడ్, టెక్నికల్ ఆప్టిట్యూడ్ అనే అంశాలు ఉంటాయి. 

Important Dates : 

ఈ ఒక జాబ్స్ కి సంబంధించి మీరు దరఖాస్తులనేవి పెట్టుకోవాలి అంటే కనుక అఫీషియల్ వెబ్సైట్లోనే June 11 నుంచి జూలై 2వ తేదీ వరకు కూడా దరఖాస్తులు పెట్టవచ్చు.

Apply process :

  • BEL అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
  •  నోటిఫికేషన్ అనేది క్షుణ్ణంగా చదువుకోండి
  •  దరఖాస్తులు అన్ని కూడా మీరు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ విధానంగా సమర్పించవచ్చు.

Apply Online

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!