Persona Virtual Assistant Jobs 2026:
Persona Company నుండి మనకి Virtual Assistant జాబ్స్ నోటిఫికేషన్ వచ్చింది.
ఎవరైతే చిన్న జాబు అయిన పరవాలేదు మంచి కంపెనీలో వర్క్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది కచ్చితంగా ఉపయోగపడుతుంది.
గ్రాడ్యుయేషన్ విద్యార్హత కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అనేది ఉంటుంది.
Responsibilities :
- Emails పంపించవలసి ఉంటుంది.
- మీరు బిజినెస్ కమ్యూనికేషన్ ని హ్యాండిల్ చేయాలి
- వీడియో కాన్ఫరెన్స్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది
- మీరు కస్టమర్స్ మరియు క్లైంట్స్ తో ప్రాపర్ గా కమ్యూనికేట్ అవ్వాలి
- మీటింగులు మరియు ఈవెంట్ లకు సంబంధించిన షెడ్యూలు మరియు ప్లానింగ్ అనేది ఆర్గనైజ్ చేయాలి
- అనాలసిస్ అనేది చేయాల్సి ఉంటుంది రిపోర్టింగ్ అనేది చేయవలసి ఉంటుంది
Requirements :
- English లో ప్రాపర్ గా ఫ్లూయెంట్ గా మాట్లాడగలగాలి
- Apps & Technology సంబంధించి మీకు కొంత నాలెడ్జ్ అనేది ఉండాలి
- లాంగ్ టర్మ్ లో మీరు ఫుల్ టైం చేయడానికి సిద్ధంగా ఉండాలి
- నైట్ షిఫ్ట్ లో పని చేయవలసి ఉంటుంది
Benefits :
- Insurance మీకు కంపెనీ తరఫునుంచి అందుబాటులో ఉంటుంది
- మీ పర్ఫామెన్స్ ఆధారంగా అన్యువల్ బోనస్ ఉంటుంది
- మీకు మంత్లీ టెక్ అలవెన్స్ ఉంటుంది
Apply process :
మీరు ఆఫీషియల్ కంపెనీ వెబ్సైట్లో నోటిఫికేషన్ డీటెయిల్స్ అని చెక్ చేసుకొని మీకు నచ్చినట్లయితే ముందుకు వెళ్లొచ్చు. వర్క్ లొకేషన్ వరకు Remote – Work from home అని నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు.