AP ICDS Jobs Out 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన AP ICDS శాఖ నుండి 19 అంగన్వాడి ఆయా, 02 అంగన్వాడి కార్యకర్త ఉద్యోగాల కోసం AP ICDS Jobs Out 2024 విడుదల చేశారు.
AP ICDS శాఖ నుండి 19 అంగన్వాడి ఆయా, 02 అంగన్వాడి కార్యకర్త అనే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటే సరిపోతుంది. దీనికి పదవ తరగతి అర్హతతో అప్లై చేసుకోవచ్చు.. ఎటువంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ గా జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. డిసెంబర్ 18 వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ AP ICDS Jobs Out 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి AP ICDS శాఖ సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
AP లో 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ జాబ్స్
👉 Age:
ఈ AP ICDS Jobs Out 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి జూలై 1
నాటికి కనీసం 18 నుంచి 35 సంవత్సరాల వయస్సున్న ఆడవారికి ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఈ AP ICDS Jobs Out 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి 10th Pass అనే క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది.
👉Salary:
ఈ జాబ్స్ కి ఎంపికైన వారికి పోస్ట్ని అనుసరించి జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
అంగన్వాడి కార్యకర్త – 11,500/-
అంగన్వాడి ఆయా – 7500/-
👉Selection Process:
దరఖాస్తులు పెట్టుకున్న వారికి ఎటువంటి పరీక్ష అనేది నిర్వహించరు. కేవలం 10వ తరగతిలో వచ్చినటువంటి మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకొని ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
👉Apply Process:
ఈ AP ICDS Jobs Out 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి క్రింది ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకొని మీ డీటెయిల్స్ తో ఫిల్ చేయాలి. ఇచ్చినటువంటి చిరునామా కి మీరు డిసెంబర్ 18వ తేదీలోగా పంపించవలసి ఉంటుంది.
👉Important Dates:
ఈ AP ICDS Jobs Out 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు Dec 18th తేదీలలో Apply చేసుకోవచ్చు.
👉Required Documents:
పదవ తరగతి మార్క్స్ మెమో
4th to 10th స్టడీ సర్టిఫికెట్స్
క్యాస్ట్ సర్టిఫికెట్
రెసిడెన్సి సర్టిఫికెట్
Official Notification – Details
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.