ఏపీ ఫారెన్సీ సైన్స్ సర్వీస్ లో ఉద్యోగాలు || AP State Forensic Science Service Notification 2026 || Latest Jobs in Telugu

AP State Forensic Science Service Notification 2026: Andhra Pradesh Public Service Commission – APPSC నుండి ఇప్పుడే మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే గనక అసిస్టెంట్ డైరెక్టర్ విభాగంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. 18 నుంచి 44 సంవత్సరాల మధ్యలో వైస్ అనేటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే నవంబర్ 19 నుంచి డిసెంబర్ 13 మధ్యలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. … Read more

error: Content is protected !!