సుప్రీం కోర్టు లో జాబ్స్ || Supreme Court Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Supreme Court Recruitment 2026:

Supreme court లో పని చేయడానికి సంబంధించి ఇప్పుడే మనకు 65 సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు భర్తీ కోసం పర్మనెంట్ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.

Any Degree కనీస విద్యార్హత కలిగి ఉన్నటువంటి ఇండియన్ సిడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఎవరికైతే సుప్రీంకోర్టులో పని చేయాలి అనే ఉద్దేశం ఉంటుందా అటువంటి వాళ్ళు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

Oct 20th to Nov 10th వరకు కూడా మీరైతే అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంటుంది అది కూడా ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకునే ఛాన్స్ ఇవ్వడం అయితే జరిగింది.

 జాబ్ వివరాలు ఇలా ఉన్నాయి :

భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధాన అన్యాయ సంస్థ అయినటువంటి సుప్రీంకోర్టులో భాగంగా మొత్తం 65 పోస్టులతో సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అనే జాబ్స్ కోసం కొత్తగా నోటిఫికేషన్ రావడం జరిగింది.

₹47,600/- స్టార్టింగ్ జీతం కూడా లభిస్తుంది కావున మంచి జీవితంతో మనం కొత్త జాబ్ ని స్టార్ట్ చేసుకుని అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి గ్రూపు బి హోదాలో ఉన్నటువంటి నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు.

 వయస్సు ఎంత ఉండాలి?

సుప్రీంకోర్టు ఉద్యోగాలకి అప్లై చేసే అభ్యర్థులకు తప్పకుండా 18 సంవత్సరాల నిండాలి మరియు గరిష్టంగా 30 సంవత్సరాలు పెంచకుండా ఉండాలి. Oct 1st 2026 అనేది వయసుకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ తేదీ గమనించాలి.

 సెలక్షన్ ఎలా ఉంటుంది?

మనకి జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనక వీటికి సంబంధించిన సెలెక్షన్ లో భాగంగా మనకు మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులు ఉంటాయి.

ఇందులో భాగంగా జనరల్ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ భారత రాజ్యాంగానికి సంబంధించిన అంశాలతో పాటు సుప్రీంకోర్టు రూల్స్ 2013 మరియు కంప్యూటర్ సంబంధించిన అంశాలు పైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు.

పరీక్ష రాసినటువంటి వాళ్లకి స్కిల్ టెస్ట్ ఉంటుంది గమనించాలి.

Important Dates :

Apply Start : Oct 20th

Apply End : Nov 10th

Apply Process :

సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కి సంబంధించినటువంటి ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అప్పటినుంచి మీరు ఈ యొక్క సీనియర్ personal Assistant అనే ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!