లైబ్రరీ లో బంపర్ జాబ్స్ | IITT Recruitment 2024 | Latest Govt Jobs 2024
IITT Recruitment 2024: ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన INDIAN INSTITUTE OF TECHNOLOGY TIRUPATI నుండి Library Information Assistant Interns ఉద్యోగాల కోసం IITT Recruitment 2024 విడుదల చేశారు. తిరుపతిలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుండి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ లైబ్రరీ సైన్స్ భాగంలో చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.25,000/- జీతం ప్రతినెలా ఇవ్వడం జరుగుతుంది. 04 పోస్టులనేవి ఉన్నాయి. 18 నుంచి … Read more