BECIL Notification 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన BECIL నుండి MRT (03) Perfusionists (04) Food Bearer (09) Driver (19) ఉద్యోగాల కోసం BECIL Notification 2024 విడుదల చేశారు.
కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు.10th, ఇంటర్ మరియు డిగ్రీ అర్హతతో అప్లై చేసుకోండి. 18 నుంచి 40 సంవత్సరాలు వయస్కులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ BECIL Notification 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా BECIL నుండి విడుదల చేయడం జరిగింది.
రైల్వే లో ఇంటర్ అర్హత తో 3,445 జాబ్స్ విడుదల
10th అర్హత తో IncomeTax Dept జాబ్స్
👉 Age:
ఈ BECIL Notification 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కెనరా బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2024 వయస్సు పరిధి 18 to 40 సంవత్సరాలు.
SC, ST వారికి సంబంధించి 5 Years రిలాక్సేషన్ ఉంటుంది
OBC వారికి సంబంధించి 3 Years రిలాక్సేషన్ ఉంటుంది
PWD వారికి సంబంధించి 10 Years రిలాక్సేషన్ ఉంటుంది
👉Education Qualifications:
ఈ BECIL Notification 2024 అనే జాబ్స్ కి 10th Pass / Inter / Any Degree క్వాలిఫికేషన్ ఉండాలి.
👉 Vacancies:
ఈ ఉద్యోగాలకు సంబంధించి MRT (03) Perfusionists (04) Food Bearer (09) Driver (19) ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
👉 Age:
UR, OBC, Ex – Serviceman, Women – 590 Rs
Others – 295 Rs
👉Salary:
ఈ BECIL Notification 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి 18,900/- to 25,000/- జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మీకు అకాడమిక్స్ లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగానే ఎంపిక చేసి వెంటనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేస్తారు.
👉Apply Process:
ఈ BECIL Notification 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే Official గా మీకు BECIL వెబ్సైట్ అందుబాటులో ఉంది. దాన్ని నువ్వు ఓపెన్ చేసి అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఆన్లైన్ లోనే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ September 30th.
1. సూచించిన నిబంధనలు మరియు ఉద్యోగ అవసరాల ప్రకారం ఎంపిక చేయబడుతుంది.
2. స్థానిక అభ్యర్థులకు మరియు అదే/సారూప్య విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
3. పరీక్ష/ డాక్యుమెంట్ వెరిఫికేషన్/ పర్సనల్ ఇంటరాక్షన్/డ్యూటీలో చేరినందుకు TA/DA చెల్లించబడదు
ఎంపిక మొదలైనవి
4. పై పోస్ట్ కోసం మాత్రమే దరఖాస్తును ఆఫ్లైన్ మోడ్లో సమర్పించాలి.
5. ఆసక్తి గల అభ్యర్థులు తప్పనిసరిగా విద్యార్హతల కాపీలతో పాటు దరఖాస్తును సమర్పించాలి మరియు
స్పీడ్ పోస్ట్ ద్వారా జతచేయబడిన నిర్ణీత ఫార్మాట్లో సీలు చేసిన ఎన్వలప్లో అనుభవ ధృవీకరణ పత్రాలు & చిరునామా
“Broadcast Engineering Consultants India Limited (BECIL),
BECIL BHAWAN,
C-56/A-17, Sector-62,
Noida-201307 (U.P).
“Advertisement No:………and Post Name:……….” In the subject line.
👉Important Dates:
ఈ BECIL Notification 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు Sep 30th వరకు మీరు Official Website లో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.వీటికి సంబంధించి అక్టోబర్ ఆరవ తేదీన మీకు రాత పరీక్ష కాంటాక్ట్ చేస్తారు. దీనికి సంబంధించిన హాల్ టికెట్లు అనేవి అక్టోబర్ 1 నుంచి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. కావున వెంటనే అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.