NITW Notification 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఫైర్ సేఫ్టీ ఆఫీసర్, విసిటింగ్ కన్సల్టెంట్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం NITW Notification 2024 విడుదల చేశారు.
మీకు ఎటువంటి రాధ పరీక్ష లేకుండా అప్లై చేసుకున్న వారికి నేరుగా ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి జాబ్ సెలక్షన్ చేస్తారు. మీకు డిగ్రీ లేదా పీజీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ ప్లేసెస్ కింద మిమ్మల్ని జాబ్ లోకి తీసుకుంటారు. తర్వాత కాంటాక్ట్ కావాలని కూడా పొడిగిస్తారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ NITW Notification 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి తెలంగాణలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుంచి ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు.
సమాచార శాఖ లో 10th అర్హత తో జాబ్స్
రైల్వే లో ఇంటర్ అర్హత తో 3,445 జాబ్స్ విడుదల
10th అర్హత తో IncomeTax Dept జాబ్స్
👉 Age:
ఈ NITW Notification 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కెనరా బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2024 వయస్సు పరిధి 18 to 45 సంవత్సరాలు.
SC, ST వారికి సంబంధించి 5 Years రిలాక్సేషన్ ఉంటుంది
OBC వారికి సంబంధించి 3 Years రిలాక్సేషన్ ఉంటుంది
PWD వారికి సంబంధించి 10 Years రిలాక్సేషన్ ఉంటుంది
👉Education Qualifications:
ఈ NITW Notification 2024 అనే జాబ్స్ కి Any Degree/ PG క్వాలిఫికేషన్ ఉండాలి.
👉 Vacancies:
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఫైర్ సేఫ్టీ ఆఫీసర్, విసిటింగ్ కన్సల్టెంట్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
👉 Fee:
UR, OBC, Ex – Serviceman, Women – No Fee
Others – No Fee
👉Salary:
ఈ NITW Notification 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి 50,000/- to 70,000/- జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్లోనే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అప్లికేషన్స్ పెట్టుకున్న క్యాండిడేట్స్ కి ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం మీకు ఇంటర్వ్యూ ద్వారానే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీకు అనుభవం ఉన్నట్లయితే ప్రాధాన్యత ఇస్తారు.
👉Apply Process:
ఈ NITW Notification 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే Official గా మీకు NITW వెబ్సైట్ అందుబాటులో ఉంది. దాన్ని నువ్వు ఓపెన్ చేసి అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఆన్లైన్ లోనే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
👉Important Dates:
ఈ BECIL Notification 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు Sep 26th వరకు మీరు Official Website లో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.