Canonical Jobs 2026:
Canonical Company నుండి మనకి Graduate sales development representative అనే ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
Home Based జేపీబ్స్ అని నోటిఫికేషన్ డీటెయిల్స్ లోనే క్లియర్గా ఇచ్చారు కాబట్టి work from home చేసే chance ఉంటాది.
హాస్టల్ అటెండర్ జాబ్స్ || NITTTR Recruitment 2026 || Central Goct Jobs 2026
రెవిన్యూ శాఖ లో 731 జాబ్స్ || SSC Grade D NOTIFICATION 2026 || Central Govt Jobs in Telugu
Any Degree పాసైన వారు అందరూ Apply చేసే ఛాన్స్ ఉంది. Freshers కూడా apply చేయచ్చు.
Job Description :
- Email, Phone, Chat ద్వారా కస్టమర్స్ కి సంబంధించినటువంటి క్యూస్షన్స్ కి సంబంధించిన సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాలి
- మార్కెటింగ్ క్యాంపస్ ఆర్గనైజ్ చేయాలి
- మీరు కస్టమర్స్ కోసం రీసెర్చ్ చేయవలసి ఉంటుంది
- మార్కెట్ ట్రాన్స్ ని ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది
Requirements :
- Business and Technology లో ఇంట్రెస్ట్ ఉండాలి
- ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ అనేది ఉండాలి
- కమ్యూనికేషన్స్ Skills ఉండాలి
- Basic Computer మీకు తెలిసి ఉండాలి
Benefits :
- మంచి జీతం ఉంటుంది
- Rewards ఇస్తారు మీ పెర్ఫార్మన్స్ బట్టి
- Insurance కూడా provide చేస్తారు
Apply Process :
Canonical Company official Website లోనే మీకు డీటెయిల్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నవారు check చేయండి.