CGST Recruitment 2026:
Office of the principal chief commissioner of CGST and Central Excise నుండి ఇప్పుడు మనకు టాక్సిస్టెంట్ మరియు పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది.
టోటల్ వేకెన్సీస్ 17 ఉన్నాయి. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్ విధానంలో పెట్టుకోవడానికి నవంబర్ 23 వరకు చివరి తేదీ ఇచ్చారు.
10th / Any Degree అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే నారా అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్యలో వయస్సు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. దీనితో పాటు స్పోర్ట్స్ సంబంధించిన సర్టిఫికెట్ ఉండాలి.
స్పోర్ట్స్ సంబంధించిన సర్టిఫికెట్ చూస్తారు మరియు హైట్ వెయిట్ చూస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
AGE:
సెంట్రల్ జిఎస్టి నుంచి విడుదల చేసిన ఉద్యోగాలకు వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. Nov 23rd, 2026 తేదీ నాటికి ఈ యొక్క వయోపరిమితి సరిపోవాలి.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
Tax Assistant – Any Degree & Typing skills
Havaldar – 10th Pass
Vacancies :
సెంట్రల్ జిఎస్టి నుంచి వీడియోలు చేసిన ఉద్యోగాలకు టాక్సెస్ అసిస్టెంట్ మరియు హవాల్సరి విభాగంలో టోటల్గా 17 వేకెన్సీస్ ఉన్నాయి.
Tax Assistant – 03
Havaldar – 14
Salary :
సెంట్రల్ జిఎస్టి నుంచి విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయితే క్రాంతి విదంగా జీతాలు ఉంటాయి.
Tax Assistant – ₹25500/
Havaldar – ₹18000/-
Selection process :
వీటికి సంబంధించిన సెలక్షన్లు ఎగ్జామ్ లేకుండా స్పోర్ట్స్ సర్టిఫికెట్ మరియు ఫిజికల్ మెజర్మెంట్స్ చెక్ చేసుకుని సెలెక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates:
Apply End : Nov 23rd
Apply process :
CGST Official Website ఓపెన్ చేసి డీటెయిల్స్ నాకు చెక్ చేసుకుని అప్లై చేయండి.