సైనిక్ స్కూల్ లో జాబ్స్ || Sainik School Imphal Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sainik School Imphal Notification 2026:

సైనిక్ స్కూల్లో పనిచేయడానికి సంబంధించి నిరుద్యోగ అభ్యర్థుల కోసం కొత్తగా నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఇందులో మనకు బెనిఫిట్ ఏంటి అంటే మీకు ఉద్యోగంతో పాటు రూమ్ మరియు భోజన సదుపాయం కూడా ఉచితంగానే మనకి స్కూల్ యాజమాన్యం ఇవ్వడం జరుగుతుంది. ఇంత మంచి అవకాశం అనేది మనకు ఇస్తున్నారు కాబట్టి నిరుద్యోగులకు నిజంగా మంచి అవకాశం గా చెప్పొచ్చు.

10th pass అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఇందులో అవకాశం అనేది కల్పిస్తున్నారు. May 15th తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకునే అవకాశాన్ని మనకు కల్పించారు కాబట్టి ఇది ఒక మంచి విషయం గా చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన వారు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకి 18 నుంచి 50 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించి ఏ విధమైనటువంటి ఫీజు లేదు దరఖాస్తులు అన్ని కూడా ఆఫ్లైన్ విధానంలో సమర్పించవలసి ఉంటుంది.

Organisation :

ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది మనకు సైనిక్ స్కూల్ ఇంపార్ల నుంచి అయితే రావడం జరిగింది. ఎవరైతే సైనిక్ స్కూల్లో ఉంటూ వర్క్ చేయాలనుకుంటున్నారా వాళ్ళందరికీ కూడా ఇది మంచి అవకాశం గా చెప్పొచ్చు.

Age:

ఈ సైనిక్ స్కూల్ ఉద్యోగాలకి కనీస వయస్సు 18 నుంచి గరిష్టంగా పై 50 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Qualification :

ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే పదవ తరగతి విద్యార్హత తప్పనిసరిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Vacancies :

ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేసుకొని సెలెక్ట్ అవ్వాలి అంటే ముందుగా వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాలి.

జనరల్ ఎంప్లాయ్

ఎలక్ట్రిషన్ మరియు పంప్ ఆపరేటర్

Salary :

ఈ యొక్క ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా నెలకి 18 వేల నుంచి 50 వేల మధ్యలో పోస్ట్ ఆధారంగా చేసుకుని మీకు జీతాలు కూడా చెల్లించడం జరుగుతుంది. జీతంకి అదనంగా మీకు రూము మరియు ఉచిత భోజన సదుపాయం కూడా మనకు స్కూల్ వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది.

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు దీనికి సంబంధించి ఒక పరీక్ష అనేది ఉంటుంది దాంతో పాటు స్కిల్ టెస్ట్ ఉంటుంది మరియు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫైనల్గా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్లకు అయితే కచ్చితంగా ఉంటుంది.

IMP Dates :

ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే కనుక మనకి ఇక్కడ అప్లికేషన్స్ అనేవి ఏప్రిల్ 25వ తేదీ నుంచి మనకు మే 15వ తేదీ సాయంత్రం 5:00 వరకు కూడా ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకునే అవకాశాన్ని మనకు కల్పించడం జరిగింది.

Apply process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అని చెక్ చేసుకొని అక్కడి నుంచి అప్లికేషన్ అన్ని కూడా పెట్టుకోవచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!