Apple లో జాబ్స్ || Apple in Operations Expert Jobs 2026 || Software Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Apple in Operations Expert Jobs 2026:

Apple Company నుండి మనకి ఇప్పుడే In- operations Expert అనే ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.

Any Degree అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకొని ఛాన్స్ అయితే ఉంటుంది.

Job Responsibilities :

  •  సపోర్ట్ ఆపరేషన్ స్పెషలిస్ట్ గా మీరు నాలెడ్జ్ షేరింగ్ చేయాల్సి ఉంటుంది దేనికోసం అనగా రిటైల్ ఇన్వెంటరీ పర్పస్ కోసం
  •  ఇన్వెంటరీ పర్ఫామెన్స్ కోసం మీరు ప్రమోట్ చేస్తూ డోర్ టీమ్ మెంబర్స్ తో మీరు కోఆర్డినేట్ గా వర్క్ చేయవలసి ఉంటుంది
  •  మీరు డైలీ ఇచ్చినటువంటి ఆక్టివిటీస్ అన్నీ కూడా ప్రాపర్ గా అయితే కంప్లీట్ చేయవలసి ఉంటుంది.

Other details :

  •  ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు ప్రాబ్లం సాల్వింగ్ స్కేల్స్ కలిగి ఉండాలి
  •  మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కచ్చితంగా ఉండాలి అప్పుడు మాత్రమే అప్లై చేసుకుని ఛాన్స్ అనేది ఉంటుంది
  •  ఈ జాబ్స్ కి సంబంధించి అప్లై చేసుకునే పీపుల్ కి కచ్చితంగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి
  •  ఇచ్చిన ఎగ్జాంనే ప్రాపర్ గా కంప్లీట్ చేసుకోవాలి మనకి సెలక్షన్ లో ఎగ్జామ్ తో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది గమనించాలి

Official Website

Leave a Comment

error: Content is protected !!