HAL Apprentice Recruitment 2026:
Hindustan Aeronautics Limited (HAL) నుంచి ఇప్పుడే వరకు డిప్లమో మరియు డిగ్రీ పాస్ అయిన వారి కోసం కొత్త నోటిఫికేషన్ వచ్చింది.

సంస్థ పేరు : Hindustan Aeronautics Limited (HAL)
విభాగం : Avionics Division, Hyderabad
పోస్టుల రకం : Apprentice Training
శిక్షణ కాలం : 1 సంవత్సరం
నియామక విధానం : Walk-In Selection
ఉద్యోగ స్థలం : హైదరాబాద్
Age:
ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించి అప్లై చేసుకోవడానికి కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు నుంచి గరిష్ట వయసు 28 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంది.
SC, ST/ OBC – 5 Years
OBC – 5 Years
Government Polytechnic Narpala Recruitment 2026
SSB Constable GD Recruitment 2026
Qualification :
ఈ జాబ్స్ కి సంబంధించి డిగ్రీ లేద డిప్లమో కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు.
Salary :
మీకు ట్రైనింగ్ సమయంలో భాగంగా నెలకి 15,000 వరకు కూడా జీతాలు ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.
Vacancies :
- Engineering Graduate Apprentices – 68 పోస్టులు
- General Stream Graduate Apprentices – 34 పోస్టులు
- Diploma Technician Apprentices – 30 పోస్టులు
- మొత్తం ఖాళీలు – 132
- Electronics & Communication Engineering – 16
- Mechanical Engineering – 5
- Electrical & Electronics Engineering – 4
- Computer Science Engineering – 4
- Civil Engineering – 1
- B.Com – 15
- B.Sc Electronics – 10
- B.Sc Computers – 5
- B.Sc Chemistry – 2
- B.Sc Nursing – 2
Selection process :
- మెరిట్ అవతారంగా మీకు సెలక్షన్ ఉంటుంది
- వివిధ మైనటువంటి ఎక్సామ్ అనేది లేదు
Important Dates :
- Engineering Graduate Walk-In – 02 & 03 జూన్ 2026
- General Stream Graduate Walk-In – 04 జూన్ 2026
- Diploma Apprentice Walk-In – 05 జూన్ 2026
- మెరిట్ లిస్ట్ విడుదల – 30 జూన్ 2026
- జాయినింగ్ తేదీ – 27 జూలై 2026
Apply process :
- NATS వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి
- Walkin ఎంపికలో భాగంగా మీరు వెళ్లాల్సి ఉంటుంది
- నీకు డైరెక్ట్ గా మీరు తాత రంగానే సెలక్షన్ అనేది ఉంటుంది