CTET నోటిఫికేషన్ వచ్చింది || CTET September Apply Form Reopen 2026 || CTET Form September 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CTET September Apply Form Reopen 2026:

Central Teacher Eligibility Test – CTET Sep 2026 అనేది ఓపెన్ చేయడం జరిగింది.

CTET September Apply Form Reopen 2026

యాక్చువల్ గా మనకు CTET నోటిఫికేషన్ గతంలో మే 11వ తేదీన విడుదల చేసి పదవ తేదీ వరకు కూడా అప్లై చేసుకుని ఆప్షన్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ మనకు ఆగస్టు 25వ తేదీన ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మళ్ళీ ఓపెన్ చేశారు దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది మనకు సెప్టెంబర్ 1st వరకు అప్లై చేయొచ్చు.

CTET పరీక్ష వల్ల ఉపయోగం ఏంటి?

KVS, NVS అనగా కేంద్రీయ విద్యాలయ మరియు నవోదయ విద్యాలయ స్కూల్స్ వంటి కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి స్కూల్స్లో మీరు ఉపాధ్యాయులుగా చేరాలి అంటే తప్పకుండా మీకు CTET 1 & 2 ఉత్తీర్ణత తప్పనిసరిగా ఉంటుంది.

రాష్ట్రస్థాయిలో నిర్వహించేటటువంటి DSC పరీక్ష సంబంధించి కూడా మీకు వెయిటేజ్ అనేది CTET ఉన్నవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.

CTET ఎవరు అప్లై చేయొచ్చు?

D. ED/ B. ED అర్హత తప్పనిసరిగా ఉన్నటువంటి వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.

CTET సెలక్షన్ ఎలా ఉంటుంది?

  • CTET 1 & 2 పేపర్ యొక్క సెలక్షన్ లో మనకి ఏ విధమైన నెగిటివ్ మార్కులు ఉండవు.
  •  ఇందులో మీకు మొత్తం 150 ప్రశ్నలు 150 మార్కులకు ఉంటాయి
  • NCERT టెక్స్ట్ బుక్ లో చదువుకుంటే సరిపోతుంది
  • 2 గంటల 30 నిమిషాలు సమయం మీకు ఇవ్వడం జరుగుతుంది

Apply Dates Reopen:

Apply Reopen : Aug 15th

Apply End : Sep 1st

How to Apply :

  • CTET అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
  •  మీ పర్సనాలిటీ టైల్స్ మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నివి ఫిల్ చేయండి
  •  మీ యొక్క ఫోటో మరియు సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసి SUBMIT చేయండి

CTET Reopen Notice

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!