DTU Notification 2026:
ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ – DTU నుండి ఇప్పుడే మనకు 219 వేకెన్సీ సంబంధించినటువంటి DTU Notification 2026 విడుదల చేయడం జరిగింది.

ఎవరైతే పర్మినెంట్ స్థిరమైన ఉద్యోగం పొందాలి అనే లక్ష్యంతో ముందుకు వెళుతూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ నోటిఫికేషన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ ప్రాంతంలో మీకు జాబ్ పోస్టింగ్ ఇచ్చినప్పటికీ కూడా పర్మినెంట్ సెంట్రల్ గవర్నమెంట్ విభాగంలో ఉన్నటువంటి వేకెన్సీస్ కావడంతో మీకు జీతం కావచ్చు అకామిడేషన్ కావచ్చు మొత్తం అన్ని కూడా మీకు చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి.

ఇదిలా ఉండగా ఇందులో మనకు మరొక గమ్మత్తైన విషయం వేకెన్సీస్ అనే చెప్పుకోవాలి. ఇందులో భాగంగా మనకు మొత్తం 219 వేకెన్సీ ఉండడంతో వేకెన్సీస్ కూడా పర్వాలేదు బాగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. మీరు అప్లై చేసుకోవాలంటే అక్టోబర్ 23 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు కూడా మీరైతే అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
వీటికి సెలక్షన్ లో చూసుకుంటే మీకు ఇంటర్వ్యూ ప్రజెంటేషన్ మరియు మెడికల్ టెస్ట్ ద్వారా సెలక్షన్ ఉంటుంది. ఇందులో అపరేజ్మెంట్ అంటూ ఏమీ లేదు ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు అప్లికేషన్ పెట్టాలి అనుకుంటే కనుక మనకు డిసెంబర్ 7వ తేదీ వరకు చివరి తేదీ ఉంది.
Age:
DTU Notification 2026 లో విడుదల చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అప్పర్ ఏజ్ లిమిట్ ఏమీ లేదు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క DTU Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి మనకు అర్హతలు విషయానికే చూసుకున్నట్లయితే కనుక మనకు వీటికి సంబంధించి BTECH, MTECH,BE, BSC ,ME, MSC,MA, MBA, PHD వంటి అర్హతలు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకి టోటల్ గా 219 వేకెన్సీస్ ఉన్నాయి.ఇవన్నీ కూడా మనకు ఉద్యోగాలు కాబట్టి మీకు జీతం కావచ్చు మిగతా బెనిఫిట్ లు కావచ్చు అని కూడా చాలా బాగుంటాయి.
Salary :
ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా జీతం విషయానికి వచ్చినట్లయితే ₹50,000/- సుమారుగా పొందే అవకాశం అయితే లభిస్తుంది. అఫీషియల్ నోటిఫికేషన్ లో సమాచారం ఉంటుంది చెక్ చేయండి.
Selection process :
- ముందుగా అప్లికేషన్ షార్ట్ లిస్టు చేస్తారు
- ప్రెసెంటేషన్ ఉంటుంది
- ఇంటర్వ్యూ ఉంటుంది
- మెడికల్ టెస్ట్ ఉంటాయి
Important Dates :
Apply Start : Oct 23rd
Apply End : Dec 7th
Apply process :
- DTU సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయండి
- అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టండి