TGPSC 3 Notifications Out 2026:
తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విడుదల కానున్నటువంటి మూడు నోటిఫికేషన్లు అధికారికంగా విడుదల చేయడం జరిగింది.
TGPSC ద్వారా విడుదలైనటువంటి ఈ యొక్క మూడు నోటిఫికేషన్లో భాగంగా
R & B – 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు civil, 49 ఎలక్ట్రికల్ పోస్టులతో పాటుగా మనకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఉన్నాయి.
వీటికి మీరు అప్లై చేయాలంటే 18 నుంచి 44 సంవత్సరాలు మధ్యలో వయసున్నట్లయితే కనుక ఎవరైనా అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని అప్లై చేసుకోవచ్చు.
సివిల్ విభాగంలో పోస్టులకు june 6th, ఎలక్ట్రికల్ పోస్టులకు జూన్ 8, ఎన్విరాన్మెంటల్ పోస్టులకు జూన్ 10 నుంచి అప్లికేషన్స్ పెట్టొచ్చు.