BDL లో Govt జాబ్స్ || BDL Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

BDL Recruitment 2026:

 Bharat Dynamics Limited (BDL) ద్వారా మనకి ప్రాజెక్టు ఇంజనీర్ అనే ఉద్యోగాలకు సంబంధించినటువంటి BDL Recruitment 2026 అనేది అధికారికంగా అయితే విడుదల చేశారు.

BDL Recruitment 2026

Walk-In Interviewనిర్వహించడం ద్వారా మాత్రమే జాబ్స్ రక్షణ అనేది జరగడం జరుగుతుంది అయితే మీకు ఏ విధంగా ఎగ్జామ్ అనేది ఉండే అవకాశం అయితే లేదు. 

Organization Details

  • Organization Name: Bharat Dynamics Limited (BDL)
  • Job Type: Central Government PSU Job
  • Post Name: Project Engineer
  • Job Location: Bengaluru
  • Selection Mode: Walk-In Interview

Age:

ఈ యొక్క BDL Recruitment 2026 ప్రకారం అభ్యర్థులు ఎవరైతే అప్లై చేస్తున్నారా అందరికీ కూడా 18 నుంచి 28 సంవత్సరాలు వయసు ఉన్నట్లయితే గనక వాళ్ళు హ్యాపీగా అప్లై చేస్తూనే ఛాన్స్ అయితే ఉంటుంది.

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

RGUKT లో జాబ్స్

10th అర్హతతో జాబ్స్

సైనిక్ స్కూల్ లో జాబ్స్

Qualification :

ఈ ఒక BDL Recruitment 2026 జాబ్స్ కి అభ్యర్థులందరికీ కూడా సంబంధం ఇంజనీరింగ్ డిసిప్లేన్లో BE /  BTECH  వంటి అర్హతలు కలిగి ఉన్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు.

  • Electronics Engineering 
  • Electronics & Communication Engineering 
  • Mechanical Engineering 
  • Computer Science Engineering 
  • Information Technology

Salary : 

  • 1st Year – ₹30000/-
  • 2nd – ₹33000/-
  • 3rd – ₹36000/-
  • 4th – ₹39000/-

Vacancies :

  •  ఎలక్ట్రానిక్స్ – 10
  •  మెకానికల్   – 05
  •  కంప్యూటర్ సైన్స్ – 05

Selection process :

  • ముందుగా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది
  • Walk in  ఇంటర్వ్యూ ఉంటుంది
  •  ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు

 Important Dates : 

June 6th & 7th మనకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది.

Apply process :

అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్ని ఉంటే మొత్తం అన్ని ప్రాపర్ గా చెక్ చేసుకున్న తర్వాత అర్హులైన వారందరూ కూడా అప్లికేషన్ ని ఫిల్ చేసి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు.

Apply Online

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!