IIT Non Teaching Recruitment 2026:
IIT Mandi నుండి మనకి నాన్ టీచింగ్ విభాగంలో వివిధ రకాల జాబ్స్ కి ఇప్పుడే IIT Non Teaching Recruitment 2026 వచ్చింది.

ఈ యొక్క నాన్ టీచింగ్ జాబ్స్ లో భాగంగా Chief Medical Officer, Project Engineer & Estate Officer/Executive Engineer, Medical Officer, Technical Officer, Junior Superintendent, and Junior Library Information Assistant అనే జాబ్స్ అనేది అందుబాటులో ఉన్నాయి.
ఈ ఒక జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే జూలై 21 నుంచి ఆగస్టు 10 వరకు కూడా ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. టోటల్ గా చూసుకుంటే ఇందులో మనకు 11 వేకెన్సీస్ విడుదల చేయడం జరిగింది.. ఇందులో భాగంగా మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లమా లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ లేదా పీజీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు.
IIM Non Teaching Recruitment 2026
ICDS Anganwadi 13th Recruitment 2026
Age:
ఈ IIT Non Teaching Recruitment 2026 జాబ్స్ అనేది మనం చూసుకుంటే చాలా రకాలుగా ఉన్నాయి కాబట్టి కనీస వయసు 18 నుంచి గరిష్టంగా మీకు 30 / 358 / 40 / 45 / 55 వరకు కూడా వయస్సు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ IIT Non Teaching Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి క్వాలిఫికేషన్ చేస్తున్నట్లయితే Diploma / Degree / PG అర్హతలు కలిగి ఉన్నవారు ఎవరైనా అప్లై చేయొచ్చు.
Vacancies :
Chief Medical Officer, Project Engineer & Estate Officer/Executive Engineer, Medical Officer, Technical Officer, Junior Superintendent, and Junior Library Information Assistant అనే జాబ్స్ అనేది టోటల్గా మనకు 11 వరకు కూడా విడుదల చేయడం జరిగింది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే గనక అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడాను Exam, Skill టెస్ట్, ఇంటర్వ్యూ నుంచి ఫైనల్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Salary :
₹35000/- Approximately
Important Dates :
Apply Start : July 21st
Apply End : Aug 10th
Apply process :
- IID MANDI అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- మొత్తం డీటెయిల్స్ అనేది చెక్ చేసుకుని ఫైనల్ సబ్మిషన్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.