ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో జాబ్స్ || Income Tax ITAT Notification 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Income Tax ITAT Notification 2026:

Income Tax appellate Tribunal Ministry of law & Justice నుండి మనకి ఈరోజు 42 వేకెన్సీస్ కి సంబంధించినటువంటి సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ, ప్రైవేట్ సెక్రటరీ జాబ్స్ కి Income Tax ITAT Notification 2026 వచ్చింది.

Join Whatsapp Channel

Income Tax ITAT Notification 2026

మరి ఈ Income Tax ITAT Notification 2026 కి మీరు దరఖాస్తులు పెట్టాలంటే జూలై 18 నుంచి ఆగస్టు 16 వరకు కూడా ఆన్లైన్ విధానంలో ఆఫీసులు వెబ్సైట్ ఉపయోగించి మీరు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది.

Any Degree విద్యార్హత కలిగి ఉండి మీకు షార్ట్ హ్యాండ్ నైపుణ్యం కలిగి ఉన్నట్లయితే గనక మీకు కచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది. మరి వీటికి సంబంధించి వయోపరిమిత విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 35 సంవత్సరాలు గరిష్టంగా కలిగి ఉన్న అప్లై చేసుకోవచ్చు.

₹47600/- . నెల జీతం మీకు అందించడం అయితే జరుగుతుంది. జరుగుతుంది.  మీకు వీటికి సంబంధించిన అలవెన్సెస్ మరియు బెనిఫిట్ లు కూడా ఉంటాయి. వీటికి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మాత్రమే అప్లై చేసుకోవచ్చు.

ఇలాంటి ఛాన్స్ అనేది మనకు చాలా అంటే చాలా అరుదుగా వస్తూ ఉంటుంది కాబట్టి ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన సంపూర్ణ సమాచారం అనేది మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి సందర్శించి తెలుసుకున్న తర్వాత మాత్రమే దరఖాస్తు ప్రక్రియలోకైతే వెళ్ళండి.

236 స్టాఫ్ నర్స్ జాబ్స్

 TTD SVIMS Notification 2026

రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ జాబ్స్

Age:

ఈ యొక్క ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకునే క్యాండిడేట్స్ కి కనీసం 18 నుంచి 35 సంవత్సరాలు మధ్యలో వయసున్న వారందరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది కాబట్టి వాయిస్ అనేది ఒకసారి చూసుకోండి మీకు ఒకవేళ అర్హతలు ఉన్నట్లయితే గనుక తప్పకుండా మీరు అయితే అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC  – 3 Years

Qualification :

ఈ Income Tax ITAT Notification 2026 జాబ్స్ కి అప్లై చేసుకునే వారికి కనీసం మీకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో Any Degree అర్హత కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా పరవాలేదు అప్లై చేయొచ్చు. మీకు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ సంబంధించి 120 WPM  తగ్గకుండా మీకు నైపుణ్యం కావలసి ఉంటుంది.

 కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.. ఇందులో ప్రధానంగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ – MS Excel,  పేజ్ మేకర్ మరియు ఇతర మైక్రోసాఫ్ట్ సంబంధించిన Software నైపుణ్యం కావాల్సి ఉంటుంది.

Vacancies :

ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకు 42 పోస్టులకు సంబంధించిన సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ మరియు ప్రైవేటు సెక్రటరీ అనే జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.

Selection process :

మనకు జాబ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా సెలక్షన్ లో భాగంగా మనకు దీనికి సంబంధించి ఒక పరీక్ష అయితే నిర్వహిస్తారో దాంతో పాటు ఒక స్కిల్ టెస్ట్ ఉంటుంది వాటిలో విజయం సాధించిన వారందరికీ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Salary :

ఈ యొక్క ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైన వాళ్లకి జీతం చూసుకున్నట్లయితే నెలవారి మీకు ₹47,600/-  బేసిక్ PAY నుంచి మొదలవుతుంది.

Important Dates :

Apply Start – July 18th

Apply End – Aug 16th

Join Whatsapp Channel

Apply process :

  • ITAT – Official Website  అనేది ఓపెన్ చేయండి
  •  మీరు నోటిఫికేషన్స్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది అందులో చదవండి.
  •  అక్కడే మీకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!