236 స్టాఫ్ నర్స్ జాబ్స్ || SVIMS Staff Nurse Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SVIMS Staff Nurse Notification 2026:

తిరుమల తిరుపతి దేవస్థానం – TTD ఆధ్వర్యంలో ఉన్న SVIMS  నుంచి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు SVIMS Staff Nurse Notification 2026 వచ్చింది.

Join Whatsapp Channel

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి విషయం గా చెప్పొచ్చు.

SVIMS Staff Nurse Notification 2026

SVIMS Staff Nurse Notification 2026 కి సంబంధించి మీరు అప్లై చేసి చేసుకోవాలి అంటే Aug 10th  తేదీ వరకు కూడా అవకాశం అనేది మనకు ఇవ్వడం జరిగింది. వీటికి సెలెక్ట్ అయిన వాళ్ళకి నెలకు 38వేలకు పైగానే జీతం పొందే ఛాన్స్ ఉంటుంది. ఇందులో భాగంగా టోటల్గా మనం చూసుకున్నట్లయితే కనుక 236 వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది.

BSC నర్సింగ్ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయడానికి ఎలిజిబులిటీ ఉంటుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో పాటు జనరల్ నర్సింగ్ కోర్స్ చేసినటువంటి వారు ఎవరైనా అప్లై చేయొచ్చు.

SVIMS లో పని చేయడానికి సంబంధించి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి మంచి వేకెన్సీస్ తో కొత్తగా నోటిఫికేషన్ అనేది విడుదల చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా ఈ జాబ్ కి అప్లై చేయాలని కుతూహలంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు.

ఈసారి మనకు వేకెన్సీస్ కూడా కాస్త ఎక్కువగా ఉన్నాయి కాబట్టి స్టాఫ్ నర్స్ సంబంధించి రిలేటెడ్ ఎవరైతే చదువుకొని జాబ్ కోసం చూస్తున్నారు వాళ్ళకి ఏదో ఒక మంచి విషయం గా చెప్పొచ్చు. వీటికి సంబంధించి మీరు దరఖాస్తులు అనేవి అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు వివరాలన్నీ కూడా పూర్తిస్థాయిలో కనపడతాయి. కావున ఎవరికైతే ఆసక్తి ఉండి కచ్చితంగా మంచి జాబ్ సాధించాలి అది కూడా సొంత రాష్ట్రంలోనే ఉంటూ పని చేయాలనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లు కచ్చితంగా ఈ ఆపర్చునిటీ వినియోగించుకోవచ్చు. 

TTD SVIMS Notification 2026

RRB Section Controller Recruitment 2026

12th అర్హతతో 1450 జాబ్స్ 

Age:

ఈ SVIMS Staff Nurse Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి  వయస్సు విషయానికి వచ్చినట్లయితే తప్పనిసరిగా అభ్యర్థులకు 18 సంవత్సరాలు నిండాలే మరియు గరిష్టంగా 42 సంవత్సరాలు వరకు కూడా మెంచకుండా ఉండేవిధంగా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.

SC, ST – 5 Years

OBC  – 3 Years

Qualification :

ఈ SVIMS Staff Nurse Notification 2026 జాబ్స్ కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసినట్లయితే BSC  నర్సింగ్ లేదా ఇంటర్మీడియట్ మరియు జనరల్ నర్సింగ్ కోర్సు చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు.

Vacancies :

ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక 212 స్టాఫ్ నర్స్ రెగ్యులర్ వేకెన్సీస్ తో పాటు 24 స్టాఫ్ నర్స్ బ్యాక్ లాక్ వేకెన్సీ కలుపుకొని మొత్తం మనకు 236 పోస్టులు అయితే విడుదల చేశారు.

Selection process :

మనకు జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక దీనికి సంబంధించి మనకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది దాని ఆధారంగానే మీకు ఫైనల్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరియు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి.

Salary :

 ఈ యొక్క స్టాఫ్ నర్స్ అనే ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వారు అందరికీ కూడాను ₹38720 /- to ₹1,18,390/- మధ్యలోనే మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది. 

Important Dates :

Apply Start – July 15th

Apply End – Aug 10th

Join Whatsapp Channel

Apply process :

  • SVIMS యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
  • స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది పూర్తిగా వివరంగా చదవండి
  •  అర్హతలు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులనేవి సమర్పించండి

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!