IOCL లో 500 జాబ్స్ || IOCL Pipelines Notification 2026 || Latest Jobs in Telugu

IOCL Pipelines Notification 2026: Indian Oil Corporation Limited – IOCL నుండి ఇప్పుడే మనకు 500 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ విభాగాలలో మొత్తం 500 అప్రెంటిస్ పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఇందులో మనం చూసుకున్నట్లయితే గనుక ఎలక్ట్రికల్ తెలియక మనికేషన్ మరియు ఇన్స్ట్రుమెంటేషన్ దీనితోపాటు మెకానికల్ అలాగే అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ వీటితోపాటుగా అకౌంటెంట్ విభాగాలలో వేకెన్సీస్ … Read more

error: Content is protected !!