NABARD Notification 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన National Bank for Agriculture and Rural Development (NABARD) నుండి 108 Office Attendant- Group C ఉద్యోగాల కోసం NABARD Notification 2024 విడుదల చేశారు.
గ్రూప్ “సి”లో ఆఫీస్ అటెండెంట్ల 2024 రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ (NABARD) విడుదల చేసింది. సెప్టెంబర్ 27, 2024న, NABARD ఆఫీస్ అటెండెంట్ నోటిఫికేషన్ 2024 పబ్లిక్ చేయబడింది. అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 21, 2024 వరకు ఆన్లైన్ దరఖాస్తులు ఆమోదించబడుతున్నాయి. భారతదేశం మొత్తంలో 10వ తరగతి ఉత్తీర్ణులైన దరఖాస్తుదారులకు NABARDలో పని చేసే అవకాశం అద్భుతమైనది. ఈ పేజీ NABARD ఆఫీస్ అటెండెంట్ రిక్రూట్మెంట్ 2024కి సంబంధించిన మొత్తం సమాచారాన్ని కలిగి ఉంది.
Details | Dates |
Apply Start | 2nd Oct |
Apply Last Date | 21st Oct |
Exam | 21st Nov |
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ NABARD Notification 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి National Bank for Agriculture and Rural Development (NABARD) విడుదల చేయడం జరిగింది.
Metro లో 10th, ఇంటర్ అర్హత తో జాబ్స్
👉 Age:
ఈ NABARD Notification 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 to 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.
👉Education Qualifications:
ఈ NABARD Notification 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి 10th Pass అనే క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది.
👉 Vacancies:
మొత్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 108 Office Attendant- Group C ఉద్యోగాలు అనేవి అఫీషియల్ గా భర్తీ చేయడం జరుగుతుంది.
👉Salary:
ఈ ఉద్యోగాలకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు 35,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
ఈ జాబ్స్‌కు సెలక్షన్ ఎలా ఉంటుందంటే ముందుగా అప్లికేషన్ పెట్టుకున్న వారందరికీ ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి రాత పరీక్ష షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం జరుగుతుంది. ఆ పరీక్షలో మంచి మార్కులు వచ్చిన వారందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారు.
ప్రిలిమ్స్ రాత పరీక్ష (అర్హత)
మెయిన్స్ రాత పరీక్ష
భాషా నైపుణ్య పరీక్ష (LPT)
డాక్యుమెంట్ వెరిఫికేషన్
వైద్య పరీక్ష
👉Apply Process:
ఈ NABARD Notification 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే Official గా మీకు వెబ్సైట్ అందుబాటులో ఉంది. దాన్ని ఓపెన్ చేసి అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఆన్లైన్ లోనే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
👉Fee:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు అప్లికేషన్ ఫీజు అనేది ఈ విదంగా ఉన్నాయ్.
Gen, OBC, EWS – 450/-
SC, ST, PWD, ESM – 50/-
👉Important Dates:
ఈ NABARD Notification 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి Oct 2nd to Oct 21st తేదీలలో Apply చేసుకోవచ్చు.
Details | Dates |
Apply Start | 2nd Oct |
Apply Last Date | 21st Oct |
Exam | 21st Nov |
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్‌సైట్‌ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.