కరెంటు ఆఫీస్ లో Govt జాబ్స్ | NTPC Recruitment 2024 | Latest Govt Jobs 2024
NTPC Recruitment 2024: ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) నుండి 30 డిప్లమో ట్రైనీ, లాబ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం NTPC Recruitment 2024 విడుదల చేశారు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అనే ప్రభుత్వ సంస్థ నుండి మొత్తంగా 30 ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. డిప్లమో, BSC డిగ్రీ చేసినటువంటి వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. 18 నుంచి 27 సంవత్సరాలు వయస్సు ఉన్న వారందరూ … Read more