842 Govt జాబ్స్ విడుదల | TS Yoga Instructor Jobs 2024 | Latest Govt Jobs 2024
TS Yoga Instructor Jobs 2024: ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన ప్రభుత్వ దావాఖానాలో నుండి 842 యోగా ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాల కోసం TS Yoga Instructor Jobs 2024 విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ దవాఖానాల్లో 842 యోగా ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని జిల్లాల నుండి అర్హులైన మహిళలు మరియు పురుషులు అప్లై చేస్తున్న విధంగా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పురుషులకు 421 పోస్టులు … Read more