PGCIL Recruitment 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన The Powergrid Energy Services Limited (PESL) నుండి 47 Trainee Engineers (Electrical) & 70 Trainee Supervisors (Electrical) ఉద్యోగాల కోసం PGCIL Recruitment 2024 విడుదల చేశారు.
PGCILఅనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా మనకి 47 ట్రైనింగ్ ఇంజనీర్ మరియు 70 ట్రైనీ సూపర్వైజర్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 6వ తేదీ వరకు కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 18 నుంచి 28 సంవత్సరాలు మధ్య వయసు ఉండాలి. దీనికి సెలక్షన్లో రాత పరీక్ష మరియు GATE Score & ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ PGCIL Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి The Powergrid Energy Services Limited (PESL) విడుదల చేయడం జరిగింది.
Google లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్
👉 Age:
ఈ PGCIL Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం18 to 28 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.
SC, ST అభ్యర్థులకు సంబంధించి 5 Years వయసు సాడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు సంబంధించి 3 Years వయసు సాడలింపు ఉంటుంది.
PWD అభ్యర్థులకు సంబంధించి 10 Years వయసు సాడలింపు ఉంటుంది.
👉Education Qualifications:
ఈ PGCIL Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీకు
Post Name |
Qualification |
Trainee Supervisor |
Diploma in Electrical |
Trainee Enginee |
B.Tech/ B.Sc. in Electrical |
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా 47 Trainee Engineers (Electrical) & 70 Trainee Supervisors (Electrical) అనే ఉద్యోగాలు Fill చేస్తున్నారు.
Post Name |
Vacancies |
Trainee Supervisor |
70 |
Trainee Engineer |
47 |
👉Salary:
ఈ ఉద్యోగాలకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు Rs. 50,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
అప్లికేషన్స్ పెట్టుకున్న వారందరికీ కూడా పరీక్ష నిర్వహించడం ద్వారా అందులో మీరు సాధించిన వారికి ఉద్యోగాలని ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేస్తారు.
👉Apply Process:
ఈ PGCIL Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీరు Official Websiteలోకి వెళ్లి మీరు అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.
👉Fee:
ఈ ఉద్యోగాలకు సంబంధించి SC, ST, PWD, ESM మీకు అప్లికేషన్ ఫీజు లేదు.
General, OBC, EWS (Superisor) – Rs 300/-
General, OBC, EWS (ET) – Rs 500/-
👉Important Dates:
ఈ PGCIL Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి Oct 16th to Nov 6thవరకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించిన పరీక్ష తేదీ – Dec 2024 / Jan 2025.
Official Notification – Details
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.