రైల్వే లో 1,785 జాబ్స్ విడుదల | RRC SER Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRC SER Recruitment 2024:

ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా RRC – South Eastern Railway (SER) నుండి 1785 Apprentices ఉద్యోగాల కోసం RRC SER Recruitment 2024 విడుదల చేశారు.

RRC SER Recruitment 2024

1961 అప్రెంటీస్ చట్టం ప్రకారం, సౌత్ ఈస్టర్న్ రైల్వే (SER) యాక్ట్ అప్రెంటీస్‌ల కోసం రిక్రూట్‌మెంట్ నోటీసును విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తులు నవంబర్ 28, 2024 నుండి డిసెంబర్ 27, 2024 వరకు ఆమోదించబడతాయి. నోటిఫికేషన్ ప్రకారం పూర్తి సమాచారం క్రింద చేర్చబడింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ RRC SER Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి RRC – South Eastern Railway (SER) నుండి విడుదల చేయడం జరిగింది. 

పోస్టల్ శాఖ లో Govt జాబ్స్

ఓడల తయారీ సంస్థ లో Govt జాబ్స్

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లో Govt జాబ్స్

👉 Age:

 ఈ RRC SER Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి  వయస్సు పరిధి 15 – 24 సంవత్సరాలు. SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years వయో సడలింపు ఉంది.

👉Education Qualifications: 

ఈ RRC SER Recruitment 2024 అనే జాబ్స్ కి 10th + ITI in Related Field క్వాలిఫికేషన్ ఉండాలి.

పదో తరగతి కనీసం 50% మార్కులతో పాస్ అయి ఉండాలి. దీనితో పాటుగా ITI సర్టిఫికెట్ ఉండాలి.

👉 Vacancies:

ఈ ఉద్యోగాలకు సంబంధించి 1785 Apprentices ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

👉Salary:

ఈ ఉద్యోగాలకు సంబంధించి 15,000/- జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది. 

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మీకు 10th / 10+2 / ITI లో మీ యొక్క మెరిట్  Marks ఆధారంగా ఎటువంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

10th class and ITI Merit Marks. Document Verification & Medical Examination

సంబంధిత ట్రేడ్‌లో సంపాదించిన ITI మార్కుల నిష్పత్తి మరియు మెట్రిక్యులేషన్ మార్కుల శాతం (కనీసం 50% మొత్తంతో) ఆధారంగా.ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఫిట్నెస్ చెక్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది. 

👉Exam Syllabus: 

ఈ ఉద్యోగలకు సంబంధించి ఎటువంటి పరీక్ష లేదు కాబట్టి మీకు ఎటువంటి సిలబస్ అనేది సంస్థ Official వెబ్సైట్లో పెట్టలేదు..

👉Apply Process: 

ఈ RRC SER Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే Official గా వెబ్సైట్ అందుబాటులో ఉంది. దాన్ని నువ్వు ఓపెన్ చేసి అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఆన్లైన్ లోనే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: rrcser.co.in.

“రిక్రూట్‌మెంట్” విభాగానికి నావిగేట్ చేసి, అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2024పై క్లిక్ చేయండి.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.

ఖచ్చితమైన వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.

అవసరమైన పత్రాలను (ఫోటోగ్రాఫ్, సంతకం, విద్యా ధృవీకరణ పత్రాలు) అప్‌లోడ్ చేయండి.

దరఖాస్తు రుసుమును వర్తించే విధంగా చెల్లించండి.

ఫారమ్‌ను సమర్పించి, భవిష్యత్తు సూచన కోసం ప్రింటవుట్ తీసుకోండి.

👉Important Dates:

ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు Nov 28th to Dec 27th వరకు మీరు Official Website లో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

Join Whatsapp – Channel

Notification

Apply Online

Official Website

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!