రైల్వేలో 4098 JE జాబ్స్ || Railway JE Recruitment 2026 || Latest Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Railway JE Recruitment 2026:

Railway Recruitment Board – RRB నుండి మనకి 4098 JE –  జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు Railway JE Recruitment 2026 వచ్చేసింది.

Join Whatsapp Channel

Railway JE Recruitment 2026

రైల్వే శాఖ నుంచి మనకు జూనియర్ ఇంజనీరు, డిపో మెట్ సూపర్ ఇంటెండెంట్, కెమికల్  మెటలర్జికల్ అసిస్టెంట్ వంటి జాబ్స్ కి ఇప్పుడే కొత్త నోటిఫికేషన్ వచ్చింది.

మరి Railway JE Recruitment 2026 కి సంబంధించి మీరు అప్లై చేయాలంటే ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ 13 వరకు దరఖాస్తులు ఆఫీసర్ వెబ్సైట్లో మాత్రమే పెట్టుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.. మీసం వయస్సు 18 గరిష్టం వయస్సు 33 వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ₹35400/-  వరకు కూడా నెలవారి జీతాలు పొందే ఛాన్స్ ఉంటుంది. జాబ్ సెలక్షన్ లో భాగంగా మనకు ఒక ఎగ్జామ్ అనేది నిర్వహించి సెలెక్షన్ చేయడం జరుగుతుంది.

Age:

రైల్వేలో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే కనీసం 18 నుంచి 33 సంవత్సరాలు ఉండాలి అప్పుడు మాత్రమే అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. 01-01-2027  నాటికి ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది మీకు మ్యాచ్ అవ్వాలి. 

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

రైల్వే శాఖలో జూనియర్ ఇంజనీర్ అనే ఉద్యోగాలకు అప్లై చేయాలంటే కనీసం నీకు 3 Years Diploma / 4 Years B.Tech  అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

RRB గ్రూప్ డి 30000 జాబ్స్ 

RRB Upcoming Notifications 2027 

అంగన్వాడి జాబ్స్ విడుదల 

Vacancies :

రైల్వే శాఖలో మొత్తంగా చూసుకున్నట్లయితే 4098 పోస్టులకు సంబంధించినటువంటి జూనియర్  ఇంజనీర్ – JE, డిపో మెట్ సూపర్ ఇంటెండెంట్, కెమికల్  మెటలర్జికల్ అసిస్టెంట్ ఇటువంటి జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి.

  • CIVIL : 1654
  • MECHANICAL : 1213
  • ELECTRICAL : 614
  • STORES : 314
  • SIGNAL & TELECOMMUNICATION : 303

Salary :

ఈ Railway JE Recruitment 2026 కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అటువంటి వాళ్ళకే రైల్వే డిపార్ట్మెంట్ తరఫునుంచి ప్రతి నెల కూడా సుమారుగా ₹35400/-  జీతం అనేది చెల్లించడం జరుగుతుంది.. మరి వీటితో పాటు ఆధారంగా నీకు రైల్వే కోటర్స్ కావచ్చు దానితోపాటు అలవెన్స్ బెనిఫిట్ లన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే సంస్థ నుంచి రావడం జరుగుతుంది.

Selection process :

  • కంప్యూటర్ ఆధ్వర్యంలో పరీక్ష – CBT
  • DV –  డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఎగ్జామినేషన్
  • Final మెరిట్ లిస్టు

Important Dates :

Apply Start : 14th Aug

Apply End : 13th Sep

Apply process :

RRB – Official Website  అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అనేది చెక్ చేసుకున్న తర్వాత ఇది వివరాలన్నీ కూడా నమోదు చేసుకొని అప్లికేషన్స్ అనేది పెట్టుకోవచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!