RITES లో 281 జాబ్స్ || RITES Recruitment Out 2026 || Latest Jobs 2026 Out
RITES Recruitment Out 2026: RITES Limited నుండి ఇప్పుడే మనకి మొత్తం 281 అప్రెంటిస్ పోస్టులకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టాలంటే కనీసం మీకు గ్రాడ్యుయేషన్ లేదా అంటే డిప్లమా లేదా ఐటిఐ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఎలిజిబులిటీ ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా … Read more