సచివాలయ అసిస్టెంట్ Govt జాబ్స్ | Secretariat Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Secretariat Recruitment 2024:

ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన టాటా మెమోరియల్ సెంటర్ హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్  రీసెర్చ్ సెంటర్ నుండి 04 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం Secretariat Recruitment 2024 విడుదల చేశారు.

Secretariat Recruitment 2024 

ఆంధ్రప్రదేశ్లో టాటా మెమోరియల్ సెంటర్ హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్  రీసెర్చ్ సెంటర్ నుండి 04 సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.. 18 నుంచి 30 సంవత్సరాలు కనీస వయస్సు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి డైరెక్ట్ గా విశాఖపట్నంలో ఉన్నటువంటి టాటా మెమోరియల్ సెంటర్ వద్ద నేరుగా Walk-in ఇంటర్వ్యూకి మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకుని వెళ్ళవలసి ఉంటుంది. మీకు ఎటువంటి పరీక్ష, ఫీజు లేకుండానే జాబ్ పోస్టింగ్ ఇస్తారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Secretariat Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో టాటా మెమోరియల్ సెంటర్ హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్  రీసెర్చ్ సెంటర్ విడుదల చేయడం జరిగింది. 

Deutsche Bank లో జాబ్స్

వ్యవసాయ శాఖలో Govt జాబ్స్

UIIC లో 200 Govt జాబ్స్ విడుదల

👉 Age:

 ఈ Secretariat Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం Age 18 to 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.

SC, ST అభ్యర్థులకు సంబంధించి 5 Years వయసు సాడలింపు ఉంటుంది.

OBC అభ్యర్థులకు సంబంధించి 3 Years వయసు సాడలింపు ఉంటుంది.

PWD అభ్యర్థులకు సంబంధించి 10 Years వయసు సాడలింపు ఉంటుంది.

👉Education Qualifications: 

ఈ Secretariat Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీకు ఇంటర్మీడియట్ తరహత కలిగి, ఆరు నెలల సంబంధించిన కంప్యూటర్ కోర్సు చేసినటువంటి సర్టిఫికెట్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది.

👉 Vacancies:

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా 04 సచివాలయ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు Fill చేస్తున్నారు.

👉 Required Documents:

  • మీ యొక్క అప్డేటెడ్ రెస్యూమ్
  • పాస్పోర్ట్ సైజ్ ఫోటో
  •  పాన్ కార్డు జిరాక్స్
  • ఒరిజినల్ సర్టిఫికెట్ జిరాక్స్
  • ఒక చేత అభ్యర్థి సంతకం చేసినటువంటి సర్టిఫికెట్స్

👉Salary:

ఈ ఉద్యోగాలకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు Rs. 19,100/-  జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.

👉Selection Process:

అప్లికేషన్స్ పెట్టుకున్న వారందరికీ కూడా Walk-in Interview ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. Nov 8th, 2024తేదీన మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూ వెన్యూ అనేది మీకు వివరాల్లో ఇవ్వడం జరిగింది గమనించండి. ఎటువంటి పరీక్ష కూడా పెట్టరు మరియు ఫీజు కూడా లేదు.

👉Apply Process: 

ఈ Secretariat Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీరు Official Website లోకి వెళ్లి మీరు అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.

Interview Date – 8th Nov, 2024

Interview Address – విశాఖపట్నంలోని ఆగనంపూడి లో ఉన్న TMC హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ నందు ఉదయం 9:30 AM గంటలకు మీ యొక్క ద్రవ పత్రాలు అన్ని కూడా నేరుగా ఇంటర్వ్యూ లోకేషన్ కి తీసుకు వెళ్ళవలసి ఉంటుంది.

👉Important Dates:

ఈ Secretariat Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి Nov 8th వరకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 

Join Whatsapp – Channel

Notification

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!