AP DSC నోటిఫికేషన్ విడుదల తేదీ || AP DSC Notification News 2026 || AP DSC Notification Release Date Fix 2026
AP DSC Notification News 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక డిఎస్సి నోటిఫికేషన్ కి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కనబడుతుంది. మరి ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఏ నెలలో ఏ తేదీన విడుదలవుతుంది అనే అంశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము టీచర్ పోస్టుల యొక్క కాలిన వివరాలు సేకరించి అవసరమైనటువంటి ఉద్యోగాలు భర్తీకి విద్యాశాఖ ప్రతిపాదన కూడా ప్రస్తుతానికి సిద్ధం చేసింది. DSC తో పాటుగా డైట్, NCERT, ఇంటర్మీడియట్ లైబ్రేరియన్ పోస్టల్ బతికి … Read more