10th అర్హత తో Govt జాబ్స్ | Indian Coast Guard Jobs Notification 2025 | Central Govt Jobs 2025
Indian Coast Guard Notification 2025: ఇండియన్ కాస్ట్ కార్డు నుంచి ఇప్పుడే మనకు గ్రూప్ సి విభాగంలో బంపర్ వేకెన్సీస్ తో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు ఏ విధమైన దరఖాస్తు ఫీజు లేదు డిసెంబర్ 29 వరకు కూడా దరఖాస్తులు అనేవి మీరు పెట్టుకునేందుకు ఇండియన్ కోస్ట్ కార్డు సంబంధించిన సంస్థ వారు తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే కనుక స్టోర్ కీపర్, ఇంజన్ డ్రైవర్, లస్కర్, ప్యూన్ … Read more