KGH లో బంపర్ జాబ్స్ || KGH Recruitment 2026 || Latest Jobs in Telugu
KGH Recruitment 2026: ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH), విశాఖపట్నం నుండి మనకి ఇప్పుడే అధికారికంగా చూసుకున్నట్లయితే గనక KGH Recruitment 2026 వచ్చింది. ఇందులో మనకు ప్రాజెక్టు కోఆర్డినేటర్, నర్సు, వార్డ్ బాయ్స్, peer ఎడ్యుకేటర్, చౌకీదారు, హౌస్ కీపింగ్ వర్కర్, యోగ థెరపిస్ట్ అని ఉద్యోగాలకు సంబంధించినటువంటి KGH Recruitment 2026 వచ్చింది. 10th – Degree అర్హతలతో మీరు అప్లై చేసుకొని ఛాన్స్ … Read more